క్రైం - Page 140
శంషాబాద్‌లో దారుణం
శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి శంషాబాద్‌లో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
By Medi Samrat Published on 23 July 2024 8:30 PM IST
Hyderabad: కుటుంబ సమస్యలతో టెక్కీ సూసైడ్
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ నగర్‌లో సోమవారం రాత్రి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 23 July 2024 6:00 PM IST
భార్య ఆత్మహత్య.. ఆస్పత్రిలో ఉరివేసుకున్న భర్త
కేరళలోని కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎక్స్‌రే గదిలో 29 ఏళ్ల వ్యక్తి ఉరివేసుకుని కనిపించాడు
By అంజి Published on 23 July 2024 4:30 PM IST
భార్యకు దగ్గరుండి మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త.. ఎందుకంటే..
ఓ భర్త తన భార్యకు దగ్గరుండి మూడు పెళ్లిళ్లు చేయించాడు.
By Srikanth Gundamalla Published on 23 July 2024 2:00 PM IST
మేడ్చల్ ప్రజలను భయపెట్టిన పుర్రె.. చెప్పులు, పసుపు చీర..!
సోమవారం నగర శివారులోని మేడ్చల్ మండలంలోని అత్వెల్లి గ్రామ సమీప ప్రాంతంలో ప్రజలు ఒక నిర్మానుష్య ప్రదేశంలో పుర్రెను కనుగొన్నారు.
By Medi Samrat Published on 22 July 2024 9:47 PM IST
Hyderabad : రోడ్డుపై కూలిన భారీ వృక్షం.. వృద్ధుడు మృతి
సోమవారం మధ్యాహ్నం పాతబస్తీలోని షంషీర్‌గంజ్‌లో రోడ్డుపై చెట్టు కూలడంతో ఓ వృద్ధుడు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు
By Medi Samrat Published on 22 July 2024 8:48 PM IST
Hyderabad: రూ.45 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్
హైదరాబాద్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్లను రాచకొండ పోలీసులు పట్టుకుని డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు.
By అంజి Published on 22 July 2024 5:30 PM IST
Vikarabad: రూ.7.95 లక్షల ఫేక్ కరెన్సీ నోట్లు పట్టివేత
వికారాబాద్ పోలీసులు ఫేక్ నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు.
By Srikanth Gundamalla Published on 20 July 2024 6:45 PM IST
దారుణం: కదులుతోన్న కారులో అత్యాచారం, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు.
By Srikanth Gundamalla Published on 20 July 2024 3:59 PM IST
బాపట్ల జిల్లాలో పట్టపగలే చైన్ స్నాచింగ్
బాపట్ల జిల్లా చీరాలలోని రామకృష్ణాపురంలో దారుణం చోటు చేసకుంది.
By Srikanth Gundamalla Published on 20 July 2024 3:15 PM IST
Telangana: ఇద్దరు మహిళా కూలీలపై అత్యాచారం.. మద్యం తాగించి.. కారులోనే
నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం - హైదరాబాద్ నేషనల్ హైవే సమీపంలోని హాజీపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 20 July 2024 7:00 AM IST
విమానంలో మహిళపై జిందాల్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ లైంగిక వేధింపులు.. స్పందించిన నవీన్ జిందాల్
కోల్‌కతా నుంచి అబుదాబికి వెళ్తున్న విమానంలో జిందాల్ స్టీల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది.
By అంజి Published on 19 July 2024 6:15 PM IST














