క్రైం - Page 113
మైనర్‌పై అత్యాచారంతో ఆగ్రహించిన గుంపు.. దుకాణాలు ధ్వంసం, వాహనాలకు నిప్పు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బుధవారం ఓ మైనర్‌పై అత్యాచారం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో నిరసనలు చెలరేగగా, ఆగ్రహించిన గుంపు వాహనాలకు నిప్పు పెట్టారు.
By అంజి Published on 30 Aug 2024 10:56 AM IST
సుపారీ ఇచ్చి స్నేహితుడి మర్డర్.. అదే కిల్లర్ చేతిలో డబ్బులిచ్చిన వ్యక్తి హత్య
మహారాష్ట్రలోని ముంబైలో ఒక మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 30 Aug 2024 9:00 AM IST
దళిత బాలుడిని, అమ్మమ్మను కొట్టిన రైల్వే పోలీసులు.. దుమారం రేపుతోన్న వీడియో
రైల్వే పోలీస్ స్టేషన్‌లో 15 ఏళ్ల దళిత బాలుడు, అతని అమ్మమ్మను అధికారులు కొట్టిన వీడియో బయటపడింది. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
By అంజి Published on 29 Aug 2024 2:45 PM IST
భూతవైద్యం సాకుతో.. ఏడేళ్ల చిన్నారిపై నకిలీ తాంత్రికుడు అత్యాచారం.. స్మశానం దగ్గరే..
దేశ రాజధానిలో దారుణం వెలుగు చూసింది. కంఝవాలాలో ఏడేళ్ల బాలికపై నకిలీ తాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 29 Aug 2024 1:31 PM IST
Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమోన్మాది ఘాతుకం కలకలం రేపింది. గోపన్ పల్లి తండాలో యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు.
By అంజి Published on 29 Aug 2024 10:28 AM IST
కుర్చీకి కట్టేసి చిత్ర హింసలు.. ఉరేసి భార్యను చంపిన భర్త
ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 29 Aug 2024 9:30 AM IST
నటుడు సిద్ధిక్‌పై అత్యాచారం కేసు నమోదు.. ఐపీసీ 376, 506 సెక్షన్లతో
మలయాళ నటుడు సిద్ధిక్ 2016లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళా నటి చేసిన ఆరోపణ నేపథ్యంలో అతడిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు...
By అంజి Published on 28 Aug 2024 12:00 PM IST
మెడికల్ కాలేజీలో విద్యార్థి మృతదేహం.. సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ..
ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థిని 30 ఏళ్ల అమిత్ కుమార్‌గా గుర్తించారు.
By అంజి Published on 28 Aug 2024 10:45 AM IST
దొంగతనం చేశాడని వ్యక్తిని తాడుతో కట్టేసి.. ప్రైవేట్ పార్ట్‌లో కారం పొడి పోసి..
బీహార్‌లోని అరారియాలో ఓ వ్యక్తిని తాడుతో కట్టి, అతని ప్రైవేట్ పార్ట్‌లో కారం పొడిని నింపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
By అంజి Published on 28 Aug 2024 7:16 AM IST
13 ఏళ్ల కొడుకుపై తల్లి కొడవలితో దాడి.. తన ఫోన్ చూస్తున్నాడని..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. ఇంట్లో తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం చూసిన ఓ మహిళ తన 13 ఏళ్ల కొడుకుపై కొడవలితో దాడి చేసింది.
By అంజి Published on 27 Aug 2024 5:30 PM IST
కారులో శవాలై కనిపించిన డ్రైవర్, మహిళ
సోమవారం డెహ్రాడూన్‌లో ఒక టాక్సీ డ్రైవర్, ఒక మహిళ కారులో చనిపోయి కనిపించారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 27 Aug 2024 2:30 PM IST
నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి.. తీవ్ర గాయాలై, అపస్మారక స్థితిలో..
రత్నగిరిలో 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. చంపక్ గ్రౌండ్ సమీపంలో ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది.
By అంజి Published on 27 Aug 2024 11:29 AM IST