శర్మిష్ట పనోలికి బెయిల్
ఇస్లాంపై అవమానకరమైన వ్యాఖ్యలకు అరెస్టయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి కలకత్తా హైకోర్టు జూన్ 5 గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
By Medi Samrat Published on 5 Jun 2025 9:15 PM IST
MP Mahua Moitra : జర్మనీలో రహస్యంగా ఎంపీ మహువా మొయిత్రా వివాహం.. ఫొటో వైరల్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మే 3న జర్మనీలోని బెర్లిన్‌లో బిజు జనతాదళ్ (బిజెడి) నాయకుడు పినాకి మిశ్రాను వివాహం చేసుకున్నారు.
By Medi Samrat Published on 5 Jun 2025 9:00 PM IST
మాగంటి గోపీనాథ్ కోలుకుంటున్నారు.. వైద్యానికి స్పందిస్తున్నారు : ఎమ్మెల్సీ శ్రవణ్
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
By Medi Samrat Published on 5 Jun 2025 8:28 PM IST
బెంగళూరులో విడుదలవ్వని 'థగ్ లైఫ్' సినిమా.. అభిమానులు ఏమి చేశారంటే?
దాదాపు 4 దశాబ్దాల తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన 'థగ్ లైఫ్' చిత్రం గురువారం విడుదలైంది,
By Medi Samrat Published on 5 Jun 2025 7:52 PM IST
అప్పుడే భారత్‌తో ఆడే టీమ్‌ను ప్రకటించిన ఇంగ్లండ్
భారత్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 5 Jun 2025 7:15 PM IST
మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి.. తలపై కోటి రూపాయల రివార్డు
మావోయిస్టు నాయకుడు నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ జరిగిన నెల రోజుల్లోనే పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 5 Jun 2025 6:43 PM IST
తీవ్ర అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు
By Medi Samrat Published on 5 Jun 2025 5:40 PM IST
ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఊరట
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది.
By Medi Samrat Published on 5 Jun 2025 5:36 PM IST
కళ్లు తిరిగి పడిపోయిన మంత్రి కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు
By Medi Samrat Published on 5 Jun 2025 5:12 PM IST
భారతదేశంలో గెలాక్సీ ఎస్ 25 అల్ట్రాపై ఆఫర్ ప్రకటించిన సామ్‌సంగ్
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, ఈరోజు తమ ప్రతిష్టాత్మక గెలాక్సీ ఎస్25 అల్ట్రాపై అద్భుతమైన పరిమిత-కాల ఆఫర్‌ను...
By Medi Samrat Published on 5 Jun 2025 5:08 PM IST
రఫేల్ యుద్ధ విమానాల విడి భాగాల తయారీ ఇకపై హైదరాబాద్‌లో..
రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన విడి భాగాలను ఇకపై హైదరాబాద్‌లో తయారు చేయనున్నారు.
By Medi Samrat Published on 5 Jun 2025 4:53 PM IST
మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించిన RCB
బెంగళూరు తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురువారం రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది.
By Medi Samrat Published on 5 Jun 2025 4:15 PM IST












