కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్లిద్దరూ సేఫ్..!
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది.
By Medi Samrat Published on 6 Feb 2025 3:51 PM IST
Video : ఆరు రోజుల గ్యాప్‌తో పుట్టారు.. కానీ ఇద్దరూ ఒకే రోజు వన్డేల్లో ఎంట్రీ ఇచ్చారు..!
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
By Medi Samrat Published on 6 Feb 2025 3:29 PM IST
కేంద్ర మంత్రులను కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం.. ఎందుకంటే..?
కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం గురువారం కేంద్రమంత్రులను కలిసి పలు విజ్ఞప్తులు చేసింది.
By Medi Samrat Published on 6 Feb 2025 2:43 PM IST
జగన్ 2.0 అంటే.. 11 సీట్లు కూడా రావు : బుద్దా వెంకన్న
ప్రజలు జగన్‌కు ఓటేస్తే.. పశుపతికి ఓటు వేసినట్టేనని భావించారు.. అందుకే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని సంతృప్తిగా ఉన్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న...
By Medi Samrat Published on 6 Feb 2025 2:14 PM IST
ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలివే.. ఆప్, కాంగ్రెస్‌కు షాక్..!
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది.
By Medi Samrat Published on 5 Feb 2025 9:03 PM IST
బీజేపీకి సానుకూల పరిస్థితులున్నాయ్.. మూడుకి మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలి
రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 5 Feb 2025 8:40 PM IST
భారత్‌తో వన్డే సిరీస్.. 14 నెలల తర్వాత జట్టులోకి ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్
ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 5 Feb 2025 7:43 PM IST
వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు.
By Medi Samrat Published on 5 Feb 2025 6:48 PM IST
ఢిల్లీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
By Medi Samrat Published on 5 Feb 2025 6:25 PM IST
కుల గణనపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.. బీఆర్ఎస్‌పై మంత్రులు ఫైర్
కుల గణన ప్లాప్ చేయాలని కుట్ర చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Medi Samrat Published on 5 Feb 2025 4:43 PM IST
రేపు ఎమ్మెల్యేలతో సమావేశమవనున్న సీఎం రేవంత్
రేపు ఎమ్మెల్యేలతో సీఏం రేవంత్ రెడ్డి సమావేశం అవనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి MCRHRDలో సమావేశం జరుగనుంది.
By Medi Samrat Published on 5 Feb 2025 4:17 PM IST
పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే చర్యలు తప్పవు.. టీపీసీసీ చీఫ్ హెచ్చరిక
తెలంగాణలో కుల గణన, ఎస్సీ వర్గకరణతో బీసీ, ఎస్సీల దశాబ్దాల కల సాకారమైందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 5 Feb 2025 4:06 PM IST