బాలయ్య కన్ఫర్మ్ చేశారు.. అఖండ-2 వాయిదా..!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల 'అఖండ 2' సినిమా థియేటర్లలో సెప్టెంబర్ 25 నుండి విడుదల కావాల్సి ఉంది.
By Medi Samrat Published on 5 Sept 2025 6:30 PM IST
Video : సమోసాలు తీసుకుని రాలేదని భర్తను కొట్టించిన నవ వధువు
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన ఒక వింత ఘటనలో, తనకు సమోసాలు తీసుకురాలేదని కొత్తగా పెళ్లైన ఒక మహిళ తన భర్తను కొట్టింది.
By Medi Samrat Published on 5 Sept 2025 5:59 PM IST
భక్తులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్
గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, హైదరాబాద్ మెట్రో రైలు పని వేళలను పొడిగించినట్లు ప్రకటించింది.
By Medi Samrat Published on 5 Sept 2025 5:11 PM IST
భారత్, రష్యాను కోల్పోయాం : ట్రంప్
భారత్‌పై అమెరికా విధించిన సుంకాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
By Medi Samrat Published on 5 Sept 2025 4:41 PM IST
శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాపై లుకౌట్ సర్క్యులర్ జారీ
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.
By Medi Samrat Published on 5 Sept 2025 4:05 PM IST
జీఎస్టీ తర్వాత మరో భారీ రిలీఫ్ ఇచ్చేందుకు సిద్ధమైన కేంద్రం..!
జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్)లో సంస్కరణలు చేసిన తర్వాత అమెరికా కొత్త టారిఫ్‌తో ఇబ్బంది పడుతున్న ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర...
By Medi Samrat Published on 5 Sept 2025 3:04 PM IST
14 మంది ఉగ్రవాదులు.. 400 కిలోల ఆర్డీఎక్స్.. 34 వాహనాల్లో బాంబులు అమర్చామని బెదిరింపులు.. నగరంలో హై అలర్ట్
ముంబై పోలీసులకు గురువారం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లోని వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది.
By Medi Samrat Published on 5 Sept 2025 2:41 PM IST
ఒకప్పటి గాఢమైన స్నేహం ముగిసింది.. ఆ పరిస్థితే భారత్‌కు ఎదురైంది..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న గాఢమైన వ్యక్తిగత స్నేహం ఇప్పుడు ముగిసిందని అమెరికా మాజీ జాతీయ భద్రతా...
By Medi Samrat Published on 5 Sept 2025 10:15 AM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న రజనీకాంత్ కూలీ
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ నటించిన యాక్షన్ డ్రామా 'కూలీ' కొన్ని రోజుల కిందట థియేటర్లలో విడుదలైంది.
By Medi Samrat Published on 4 Sept 2025 9:15 PM IST
దీపావళికి ముందు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తానని అప్పుడే వాగ్దానం చేశాను
GSTలో సంస్కరణలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టు భారతదేశం తన సముచిత స్థానాన్ని పొందాలంటే.. కాలానుగుణంగా...
By Medi Samrat Published on 4 Sept 2025 8:45 PM IST
ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య
ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ యువతి మెదక్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడింది.
By Medi Samrat Published on 4 Sept 2025 8:15 PM IST
సంచలన నిర్ణయం తీసుకున్న అమిత్ మిశ్రా
భారత సీనియర్ క్రికెటర్ అమిత్ మిశ్రా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.
By Medi Samrat Published on 4 Sept 2025 7:33 PM IST












