నా సత్తా అయిపోలేదు.. రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో షమీ విధ్వంసం
భారత పేసర్ మహ్మద్ షమీ రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ పోరులో షమీ అద్భుతంగా రాణించాడు.
By Medi Samrat Published on 17 Feb 2026 8:10 PM IST
కన్నడ నటి వీడియో రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్
32 ఏళ్ల కన్నడ నటిని మహిళల టాయిలెట్‌లో రహస్యంగా చిత్రీకరించి, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన వెలుగుచూసింది.
By Medi Samrat Published on 17 Feb 2026 7:20 PM IST
హైదరాబాద్‌లో టిప్పర్ కిందపడి విద్యార్థి మృతి
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 17 Feb 2026 6:45 PM IST
శవాన్ని కూడా వదిలిపెట్టలేదు.. ఆత్మలతో ఎలా మాట్లాడాలని ఇంటర్నెట్‌లో వెతికాడు
ఇండోర్‌లో 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థినిని ఆమె ప్రియుడు హత్య చేసిన కేసులో నివ్వెరపరిచే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
By Medi Samrat Published on 17 Feb 2026 6:30 PM IST
ఇంటర్నెట్ వాడొద్దు రవి..!
ఐబొమ్మ రవికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 17 Feb 2026 6:13 PM IST
ఆస్ట్రేలియా అవుట్.. సూపర్-8లో జింబాబ్వే..!
టీ-20 ప్రపంచ కప్ నుండి ఆస్ట్రేలియా అవుట్ అయింది. లీగ్ మ్యాచ్ లలో జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియా జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్ కోసం...
By Medi Samrat Published on 17 Feb 2026 5:53 PM IST
250 మంది పోలీసు సిబ్బంది ఒక్కసారిగా హైదరాబాద్ వీధుల్లో.. 23 మంది చిక్కారు..!
హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 17 Feb 2026 5:25 PM IST
Andhra Pradesh : రూ. 194 కోట్లతో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం
రాష్ట్రంలో రూ. 194 కోట్ల వ్యయంతో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పిహెచ్‌సిలు) నిర్మాణం జరుగుతోందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్...
By Medi Samrat Published on 17 Feb 2026 4:14 PM IST
'ఇమ్రాన్‌కు జైలులో సరైన చికిత్స అందించండి'.. పాక్ ప్రధానికి దిగ్గజాల లేఖ..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 మంది మాజీ కెప్టెన్లు, దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అలన్ బోర్డర్, స్టీవ్ వా పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్...
By Medi Samrat Published on 17 Feb 2026 4:08 PM IST
ఉత్కంఠ వీడింది.. జనగాం మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే..!
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడగా ఈరోజు తిరిగి ప్రారంభమై హోరాహోరీగా సాగింది.
By Medi Samrat Published on 17 Feb 2026 3:40 PM IST
చెక్‌పోస్టులోకి దూసుకెళ్లిన ఉగ్రవాదుల వాహనం.. 11 మంది పోలీసులు మృతి
వాయువ్య పాకిస్తాన్‌లోని బజౌర్ ప్రావిన్స్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 11 మంది భద్రతా సిబ్బంది మరణించారని సైన్యం మంగళవారం తెలిపింది.
By Medi Samrat Published on 17 Feb 2026 3:21 PM IST
ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 16 Feb 2026 9:52 PM IST












