Rain Alert : దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీవర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. రాబోయే 36 గంటల్లో నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ...
By Medi Samrat Published on 21 Oct 2025 2:41 PM IST
నిజామాబాద్ 'ఎన్‌కౌంటర్'పై న్యాయ విచారణ జరపాలి
నిజామాబాద్‌లో షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్ పై తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేసింది.
By Medi Samrat Published on 21 Oct 2025 10:52 AM IST
సైన్యం, పోలీసులది ఒకటే లక్ష్యం : రాజ్‌నాథ్ సింగ్
ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతీయ భద్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
By Medi Samrat Published on 21 Oct 2025 10:21 AM IST
అప్పుడు తప్పించారు.. ఇప్పుడు అప్పగించారు..!
మహ్మద్ రిజ్వాన్‌ను పాకిస్థాన్ వన్డే కెప్టెన్‌గా తొలగించి.. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.
By Medi Samrat Published on 21 Oct 2025 10:00 AM IST
ఆఫ్ఘనిస్థాన్ యువ క్రికెటర్ల మృతిపై ఐసీసీ స్పందన పాక్‌కు నచ్చలేదట..!
పాకిస్థాన్ ఫెడరల్ మినిస్టర్ అటా తరార్ ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
By Medi Samrat Published on 19 Oct 2025 9:00 PM IST
Rain Alert : ఏపీలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు
దక్షిణ అండమాన్ సముద్రం, ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం...
By Medi Samrat Published on 19 Oct 2025 8:00 PM IST
రేపు మద్యం దుకాణాలు బంద్
అక్టోబర్ 20న దీపావళి సందర్భంగా ఢిల్లీలో మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం విధించనున్నారు.
By Medi Samrat Published on 19 Oct 2025 7:00 PM IST
ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ.. 7 నిమిషాల్లోనే దోచేశారు..!
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియాల్లో ఒకటైన లౌవ్రే మ్యూజియంలో దొంగతనం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
By Medi Samrat Published on 19 Oct 2025 6:10 PM IST
దీపావళి వేళ.. మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
దీపావళి వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో తీపి కబురు అందించారు.
By Medi Samrat Published on 19 Oct 2025 5:28 PM IST
తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం
ఆస్ట్రేలియా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలయ్యింది.
By Medi Samrat Published on 19 Oct 2025 4:55 PM IST
నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు
By Medi Samrat Published on 19 Oct 2025 4:37 PM IST
రూ. 12.65 కోట్ల విలువైన లాటరీని గెలుచుకున్న భర్త.. విడాకులు కోరిన భార్య.. ఎందుకంటే.?
చైనాలోని డెజౌకు చెందిన ఓ వ్యక్తి ఇంటర్నెట్‌లో హఠాత్తుగా వార్తల్లో నిలిచాడు.
By Medi Samrat Published on 19 Oct 2025 4:07 PM IST












