హైదరాబాద్‌లో నగ్న వీడియోలు విక్రయిస్తున్న దంపతులు.. లైవ్ స్ట్రీమింగ్ కూడా..
హైదరాబాద్ నగరంలో నగ్న వీడియోలు విక్రయిస్తున్న దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 26 Jun 2025 11:25 AM IST
ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం.. క్యాస్టింగ్ డైరెక్టర్ పుష్పరాజ్ అరెస్ట్
రాజస్థాన్ నగరంలో ఒక ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఉదయపూర్ పోలీసులు ఓ కాస్టింగ్ డైరెక్టర్‌ను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 26 Jun 2025 11:11 AM IST
అకస్మాత్తుగా శస్త్రచికిత్స.. సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది.?
భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు.
By Medi Samrat Published on 26 Jun 2025 11:02 AM IST
అలకనందా నదిలో పడిన బస్సు.. 11 మంది గల్లంతు
ఉత్తరాఖండ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అలకనందా నదిలో కొట్టుకుపోయింది.
By Medi Samrat Published on 26 Jun 2025 10:48 AM IST
'ఒకే గదిలో అమ్మాయిలు-అబ్బాయిలు'.. కాంగ్రెస్ సీనియర్ నేత గుస్సా..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, సమాచార సాంకేతిక మంత్రి డి.శ్రీధర్ బాబుకు కీలక సూచనలు చేసారు.
By Medi Samrat Published on 26 Jun 2025 9:56 AM IST
శాంతి-ఉగ్రవాదం కలిసి ఉండలేవు.. చైనా నేల పైనుంచి తీవ్రవాదంపై గర్జించిన రాజ్‌నాథ్ సింగ్
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా వెళ్లారు.
By Medi Samrat Published on 26 Jun 2025 9:45 AM IST
మరో దారుణం.. ప్రియుడు ఫక్రుద్దీన్‌తో భర్తను చంపించిన అనిత
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్కంపల్లి గ్రామానికి చెందిన సురేష్ బాబు అనే వ్యక్తిని తన భార్య ప్రియుడితో దారుణంగా చంపించింది.
By Medi Samrat Published on 26 Jun 2025 8:45 AM IST
ఎందుకు ఇలా చేస్తున్నారు.? మరో వీడియో విడుదల చేసిన సింగర్ ప్రవస్తి
పాడుతా తీయగా.. తెలుగు వాళ్లకు ఈ షో మీద ఎంతో ప్రేమ ఉంది. కానీ ఇటీవలి కాలంలో ఈ కార్యక్రమం వివాదాస్పదమవుతోంది.
By Medi Samrat Published on 26 Jun 2025 7:00 AM IST
జైలులో స్కెచ్ వేశారు.. విడుదలయ్యాక ప్లాన్ అమలుచేస్తూ పడ్డుబడ్డారు.!
3 కోట్ల రూపాయల విలువైన రెండు ఏనుగు దంతాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT), ఎల్.బి.నగర్ జోన్, హయత్ నగర్ అటవీ శ్రేణి...
By Medi Samrat Published on 25 Jun 2025 9:18 PM IST
ఢిల్లీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ క్రికెట్ జట్టు ఓనర్ అయ్యాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) లో భాగంగా సల్మాన్ ఖాన్ న్యూఢిల్లీ ఫ్రాంచైజీ యజమానులలో...
By Medi Samrat Published on 25 Jun 2025 8:50 PM IST
అడ్మిషన్ లేకుండా ఐఐటీ-బాంబేలో క్లాసులకు హాజరవుతున్నాడు.. ఐడీ కార్డ్ అడగడంతో..
ఐఐటీ-బొంబాయిలోకి అక్రమంగా ప్రవేశించినందుకు కర్ణాటకలోని మంగళూరు నివాసిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 25 Jun 2025 8:43 PM IST
ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి : నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో...
By Medi Samrat Published on 25 Jun 2025 8:10 PM IST