అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో కీలక పురోగతి
జూన్ 24న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్‌ను అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు.
By Medi Samrat Published on 26 Jun 2025 9:00 PM IST
కష్టం, కమిట్మెంట్తోనే నేను, విజయ్ దేవరకొండ ఈ స్థాయికి వచ్చాం : సీఎం రేవంత్
తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉందని.. నిజామ్‌లకు రాజా కార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు పుట్టిన గడ్డ ఇదని.. ఆ పోరాట స్ఫూర్తి నుంచే తెలంగాణ...
By Medi Samrat Published on 26 Jun 2025 8:15 PM IST
గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినదించింది.
By Medi Samrat Published on 26 Jun 2025 7:37 PM IST
టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ
టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి హెల్మెట్లు పంపిణీ చేశారు
By Medi Samrat Published on 26 Jun 2025 7:15 PM IST
ఇక ఆ కాలర్ ట్యూన్ వినిపించదు..!
సైబర్ నేరాలు, సైబర్ మోసాల గురించి పౌరులను హెచ్చరించే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఉన్న కాలర్ ట్యూన్ ఇక నుండి వినబడదు.
By Medi Samrat Published on 26 Jun 2025 6:37 PM IST
కోడలికి చెరుకు రసం తాగించి దారుణానికి ఒడిగట్టిన మామ
25 ఏళ్ల మహిళపై లైంగిక దాడి చేసి, ఆమె మామ గొంతు బిగించి చంపాడని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 26 Jun 2025 5:46 PM IST
తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాను.. పృథ్వీ షా పశ్చాత్తాపం.!
పృథ్వీ షా తన క్రికెట్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వ్యక్తులతో తాను స్నేహం చేశానని ఒప్పుకున్నాడు.
By Medi Samrat Published on 26 Jun 2025 5:14 PM IST
టీటీడీకి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన భక్తుడు
గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు
By Medi Samrat Published on 26 Jun 2025 4:39 PM IST
రేపే 'కన్నప్ప' రిలీజ్.. మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్
మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కన్నప్ప'.
By Medi Samrat Published on 26 Jun 2025 4:14 PM IST
10 రోజుల్లో ఐదు అత్యాచారాలు.. యువతి గుడి నుండి వస్తుండగా గ్యాంగ్ రేప్
పది రోజుల వ్యవధిలో ఒడిశాలో ఐదు వేర్వేరు అత్యాచార కేసులు నమోదయ్యాయి.
By Medi Samrat Published on 26 Jun 2025 3:30 PM IST
వయసు 19 ఏళ్లు.. రూ.12 కోట్ల బంగారం కొట్టేసేందుకు స్కెచ్ వేశాడు..!
మోసం, దొంగతనం కేసులో 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 26 Jun 2025 2:25 PM IST
Video : థర్డ్ అంపైర్ కూడా తడబడ్డాడు.. ట్రావిస్ హెడ్ అవుటా.? నాటౌటా.?
బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు విండీస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు.
By Medi Samrat Published on 26 Jun 2025 12:25 PM IST