అసలు దొంగ చంద్రబాబు: సజ్జల కామెంట్స్
లిక్కర్ స్కామ్ పేరుతో కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వైసీపీ నాయకులను వేధిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 1 Aug 2025 9:15 PM IST
అనిల్ అంబానీపై లుక్ అవుట్ నోటీసులు జారీ
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ రూ.3,000 కోట్ల రుణ మోసం కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసింది.
By Medi Samrat Published on 1 Aug 2025 8:45 PM IST
17వ అంతస్థుపై నుంచి దూకి తొమ్మిదవ తరగతి బాలిక ఆత్మహత్య
తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికను బాగా చదవడం లేదంటూ కుటుంబ సభ్యులు మందలించడంతో 17వ అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
By Medi Samrat Published on 1 Aug 2025 8:15 PM IST
ఫాల్కన్ స్కామ్.. రూ.18 కోట్ల విలువైన ఆస్తులు జప్తు
ఫాల్కన్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది.
By Medi Samrat Published on 1 Aug 2025 7:45 PM IST
నేతన్నలకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది.
By Medi Samrat Published on 1 Aug 2025 7:14 PM IST
జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన.. బాలయ్య సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రం అవార్డ్..!
కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. '12th ఫెయిల్' సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.
By Medi Samrat Published on 1 Aug 2025 7:03 PM IST
8 పెళ్లిళ్లు చేసుకుంది.. 9వ వివాహం చేసుకుంటూ ఉండగా..!
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 1 Aug 2025 6:55 PM IST
చనిపోవాలనుకున్నా.. కానీ వారే నన్ను ఆ చీకట్లోంచి బయటికి లాగారు..!
భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి పెద్ద విషయం వెల్లడించాడు.
By Medi Samrat Published on 1 Aug 2025 5:43 PM IST
ఏడేళ్ల తర్వాత ఏపీకి ప్రో కబడ్డీ లీగ్..!
ఏడేళ్ల తర్వాత ఏపీకి ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) తిరిగి రావడం సంతోషదాయకమని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో...
By Medi Samrat Published on 1 Aug 2025 4:52 PM IST
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు కోర్టులో ఎదురుదెబ్బ..!
బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్లోని మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కి పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 1 Aug 2025 4:22 PM IST
రూ. 15,000 జీతంతో 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి సంపాదించాడా..? అవే కాదు.. ఇంకా ఆస్తులు..!
కర్నాటకలో కేవలం రూ.15 వేల జీతంతో పనిచేసిన మాజీ క్లర్క్ ఆస్తులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
By Medi Samrat Published on 1 Aug 2025 3:59 PM IST
రాజకీయ ఎత్తులు, జిత్తులు పట్టించుకోను.. నా టార్గెట్ అదే..!
ప్రజా పాలనలో ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు
By Medi Samrat Published on 1 Aug 2025 3:09 PM IST