ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పాటిదార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
By Medi Samrat Published on 13 Feb 2025 2:45 PM IST
Video : కారు డ్రైవ్ చేస్తూ లాప్‌టాప్ ముందేసుకున్న మహిళ.. బెంగళూరు పోలీసులు వదులుతారా.?
బెంగళూరు అంటే ట్రాఫిక్.. ట్రాఫిక్ అంటే బెంగళూరు అనే వాదనను సోషల్ మీడియాలో ఎప్పుడూ చూస్తుంటాం.
By Medi Samrat Published on 13 Feb 2025 2:15 PM IST
నేను చెప్పలేను.. ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా గైర్హాజరుపై మౌనం వీడిన గంభీర్..!
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడంపై ఎలాంటి సమాచారం ఇవ్వడానికి భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నిరాకరించాడు.
By Medi Samrat Published on 13 Feb 2025 11:08 AM IST
అతడే మా పస్ట్ ఛాయిస్.. ఇద్దరు వికెట్ కీపర్లతో ఆడలేం.. రిషబ్ పంత్‌కు షాకిచ్చిన గంభీర్..!
రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కెఎల్ రాహుల్ మొదటి ఎంపిక అని భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ధృవీకరించారు.
By Medi Samrat Published on 13 Feb 2025 9:59 AM IST
కెప్టెన్‌గా భారీ ఫీట్ సాధించిన రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత జట్టు క్లీన్‌స్వీప్ చేసింది.
By Medi Samrat Published on 13 Feb 2025 7:49 AM IST
ఆస్తి వివాదం కారణంగా ఆగిన అంత్యక్రియలు
భూవివాదం కారణంగా ఓ తండ్రి అంత్యక్రియలు కాస్తా ఆలస్యం అయ్యాయి.
By Medi Samrat Published on 13 Feb 2025 6:30 AM IST
చేతులెత్తేసిన ఇంగ్లండ్.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
మూడో వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 9:14 PM IST
నిర్లక్ష్యం వల్లే రూ.2,378 కోట్ల నిధులు మురిగిపోయాయి
గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ...
By Medi Samrat Published on 12 Feb 2025 8:45 PM IST
ఎయిమ్స్‌కు చుక్క నీరు ఇవ్వని వారు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు
రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజ నిర్మాణమే నినాదంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు...
By Medi Samrat Published on 12 Feb 2025 8:16 PM IST
లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన శ్రీలంక
బౌలర్ల పటిష్ట ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 7:19 PM IST
చివరికి.. నా భార్య రక్తపు మడుగులో పడి ఉందని పోలీసులకు చెప్పాడు
ఇంట్లో గొడవ కారణంగా తన భార్యను చంపి, మృతదేహంతో చాలా గంటలు గడిపాడు.
By Medi Samrat Published on 12 Feb 2025 3:48 PM IST
హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. అదే తరహాలో అవుట్
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రాణించాడు.
By Medi Samrat Published on 12 Feb 2025 3:16 PM IST