ఆ ఏడుగురు మహిళలు ఎలాంటి తప్పు చేయలేదు
గత ఏడాది పొట్టి దుస్తులు ధరించి బార్లో అశ్లీల నృత్యాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 3:04 PM IST
'ఉచిత పథకాల వల్ల ప్రజలు పని చేసేందుకు సిద్ధంగా లేరు'.. 'డబ్బు పంపిణీపై సుప్రీంకోర్టు ఆగ్రహం'
ఎన్నికల ముందు ఉచితాలను ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు ఖండించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 2:40 PM IST
భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు గ్రీన్ ఆర్మ్ బ్యాండ్స్ ఎందుకు ధరించారంటే.?
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
By Medi Samrat Published on 12 Feb 2025 2:00 PM IST
మరో స్టార్ బౌలర్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ఇంకా 6 రోజులే ఉంది. ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 12 Feb 2025 10:10 AM IST
ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి.? ఆ సందేశం ఇవ్వాలనే బీజేపీ భావిస్తోందా..?
సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి తర్వాత ఢిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
By Medi Samrat Published on 11 Feb 2025 11:40 AM IST
దూసుకుపోతున్న బంగారం ధరలు
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
By Medi Samrat Published on 11 Feb 2025 9:49 AM IST
ఒంటరిగానే పోటీ చేస్తాం.. ఎవరి సహాయం అవసరం లేదు : మమతా బెనర్జీ
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.
By Medi Samrat Published on 11 Feb 2025 9:24 AM IST
Video : 16 సిక్సర్లు.. 12 ఫోర్లు.. రిటైరయ్యాక కూడా అదే విధ్వంసం..!
ఇటీవల రిటైరైన న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ లెజెండ్ 90 లీగ్‌లో 160 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడి అభిమానులను ఉర్రూతలూగించాడు.
By Medi Samrat Published on 11 Feb 2025 8:36 AM IST
అప్పటివరకూ ఢిల్లీ సీఎం అభ్యర్ధిపై క్లారిటీ కష్టమే..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు రోజులు గడిచినా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత లేదు.
By Medi Samrat Published on 11 Feb 2025 7:55 AM IST
ఆ మంచి నిర్ణయం ఎప్పుడో తీసుకున్న గంభీర్..1
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో మూడవ, చివరి మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లో 'డొనేట్ ఆర్గాన్స్, సేవ్ లైవ్స్' అవగాహన కార్యక్రమం...
By Medi Samrat Published on 11 Feb 2025 7:43 AM IST
విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ.. ప్రయాణికుడు మృతి
అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. అరిజోనాలోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు.
By Medi Samrat Published on 11 Feb 2025 7:12 AM IST
ఛాంపియన్స్ ట్రోఫి విజేత ఆ జట్టే.. అశ్విన్ అంచనా నిజమయ్యేనా.?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి జరగనుంది. ఈ టోర్నమెంట్లో 8 జట్లు పాల్గొంటున్నాయి.
By Medi Samrat Published on 10 Feb 2025 10:14 AM IST