సుంకాల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన యాక్షన్ మోడ్‌లో ఉన్నారు.
By Medi Samrat Published on 10 Feb 2025 9:48 AM IST
రెండో వన్డేలో విజయం తర్వాత ఆటగాళ్లకు రోహిత్ వార్నింగ్
ఆదివారం కటక్‌లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌పై భారత జట్టు విజయం సాధించింది.
By Medi Samrat Published on 10 Feb 2025 9:27 AM IST
కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదాలు.. 10 మంది యాత్రికులు మృతి
మహా కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఉత్తరప్రదేశ్ రాష్రం ఫతేపూర్, సోన్‌భద్రలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది యాత్రికులు మరణించారు.
By Medi Samrat Published on 10 Feb 2025 8:31 AM IST
ఫ్రాడ్ జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుంది
గత ఏడాది నవంబర్‌లో పార్టీ అవమానకరమైన ఓటమి నుండి ఇంకా శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ బయటకు రాలేకపోతున్నారు.
By Medi Samrat Published on 8 Feb 2025 9:30 PM IST
వరుడి 'సిబిల్ రిపోర్ట్' చూసి పెళ్ళి రద్దు చేసుకున్నారు..!
మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌లోని ఒక వధువు కుటుంబం.. వరుడి సిబిల్ స్కోర్(క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్) తక్కువగా ఉన్న కారణంగా పెళ్లి...
By Medi Samrat Published on 8 Feb 2025 8:57 PM IST
ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను ఆప్ ప్రభుత్వం పట్టించుకోలేదు : సీఎం చంద్రబాబు
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు హర్షం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 8 Feb 2025 8:37 PM IST
హమ్మయ్య.. ఆ అసెంబ్లీ స్థానాన్ని గెలిచిన బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించగా.. శనివారం ఫలితాలు వెలువడిన ఉత్తరప్రదేశ్ లోని మిల్కీపూర్ ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ...
By Medi Samrat Published on 8 Feb 2025 8:00 PM IST
బీజేపీ గెలవడానికి సహాయం చేసిన మజ్లీస్ పార్టీ.. ఎలాగంటే.?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఖాతా తెరవడంలో విఫలమైంది.
By Medi Samrat Published on 8 Feb 2025 7:15 PM IST
ఆ అపార్ట్‌మెంట్‌ను రూ.80 కోట్లకు అమ్మిన అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్, అతని భార్య ట్వింకిల్ ఖన్నా ముంబైలోని వర్లీలో సీ ఫేస్ అపార్ట్‌మెంట్‌ను 80 కోట్లకు విక్రయించారు.
By Medi Samrat Published on 8 Feb 2025 6:30 PM IST
వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాహానికి హాజరయ్యారు.
By Medi Samrat Published on 8 Feb 2025 5:42 PM IST
ఆ శాపం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా వంటి పెద్ద నేతలు ఓటమిపాలయ్యారు.
By Medi Samrat Published on 8 Feb 2025 5:00 PM IST
లగ్జరీ థియేటర్‌ను తీసుకొచ్చిన మహేష్ బాబు
AMB సినిమాస్ ద్వారా థియేటర్ రంగంలో రాణిస్తున్న మహేష్ బాబు మరో సరికొత్త థియేటర్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
By Medi Samrat Published on 8 Feb 2025 4:22 PM IST