ఆ అపార్ట్‌మెంట్‌ను రూ.80 కోట్లకు అమ్మిన అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్, అతని భార్య ట్వింకిల్ ఖన్నా ముంబైలోని వర్లీలో సీ ఫేస్ అపార్ట్‌మెంట్‌ను 80 కోట్లకు విక్రయించారు.
By Medi Samrat Published on 8 Feb 2025 6:30 PM IST
వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాహానికి హాజరయ్యారు.
By Medi Samrat Published on 8 Feb 2025 5:42 PM IST
ఆ శాపం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా వంటి పెద్ద నేతలు ఓటమిపాలయ్యారు.
By Medi Samrat Published on 8 Feb 2025 5:00 PM IST
లగ్జరీ థియేటర్‌ను తీసుకొచ్చిన మహేష్ బాబు
AMB సినిమాస్ ద్వారా థియేటర్ రంగంలో రాణిస్తున్న మహేష్ బాబు మరో సరికొత్త థియేటర్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
By Medi Samrat Published on 8 Feb 2025 4:22 PM IST
తండేల్ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే.?
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా తండేల్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ ను సాధించింది.
By Medi Samrat Published on 8 Feb 2025 4:00 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడమే కాదు.. భారత్ ను ఓడించాలి
ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే కాకుండా చిరకాల ప్రత్యర్థి భారత్‌ను ఓడించడమే పాకిస్థాన్‌కు అసలు కర్తవ్యమని పాకిస్థాన్...
By Medi Samrat Published on 8 Feb 2025 3:35 PM IST
కేజ్రీవాల్ ఓటమికి అవే కారణం : అన్నా హజారే
ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని బీజేపీ అడ్డుకుంది.
By Medi Samrat Published on 8 Feb 2025 3:03 PM IST
టోల్ రద్దు చేస్తారా..? తగ్గిస్తారా..? త్వరలో భారీ ఉపశమనం ఉంటుందన్న కేంద్ర మంత్రి
జాతీయ రహదారి వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకరీతి టోల్ విధానాన్ని అమలు చేయనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
By Medi Samrat Published on 8 Feb 2025 2:09 PM IST
Delhi Election Result 2025 : ఫలించని 'ఒవైసీ' మాయాజాలం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ ప్రకారం 27 ఏళ్ల తర్వాత బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది.
By Medi Samrat Published on 8 Feb 2025 11:30 AM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. వెనుకంజలో 'ఆప్' అగ్ర నేతలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
By Medi Samrat Published on 8 Feb 2025 8:48 AM IST
ఈనెల 10 నుంచి మంగళగిరిలో సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 10 నుండి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఐఏ అండ్ ఏడీ సౌత్...
By Medi Samrat Published on 7 Feb 2025 9:16 PM IST
గుడ్‌న్యూస్.. మీ సేవ కేంద్రాల్లో రేషన్ కార్డుల దరఖాస్తులు
రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
By Medi Samrat Published on 7 Feb 2025 8:12 PM IST