Vizag: ఫిషింగ్ హర్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 35 బోట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో ఆదివారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో లంగరు వేసి ఉన్న 35 మెకనైజ్డ్ బోట్లు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Nov 2023 8:46 AM IST
Telangana Polls: 35,655 పోలింగ్ స్టేషన్లు.. ఒక్కో బూత్‌కు ఎంత మంది ఓటర్లంటే?
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు గరిష్టంగా 1,550 మంది ఓటర్లు ఉండగా, మిగిలిన హైదరాబాద్‌లో గరిష్ట పరిమితి 1,500గా ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Nov 2023 8:04 AM IST
యూకో బ్యాంక్ కస్టమర్ల ఖాతాల్లోకి రూ.820 కోట్లు.. హ్యాకింగా.. టెక్నికల్ ప్రాబ్లమా?
యూకో బ్యాంక్ కస్టమర్ల ఖాతాల్లోకి పొరపాటున రూ.820 కోట్ల మేర నిధులు జమ చేయబడ్డాయి. దీంతో ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించించింది...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Nov 2023 8:32 AM IST
Telangana: రేపే కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. ఇదిగో కీలక హామీలు
తెలంగాణ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Nov 2023 7:10 PM IST
తెలంగాణలో కాంగ్రెస్ హవా లేనే లేదు.. ఉన్నదంతా బీఆర్ఎస్ హవానే: కల్వకుంట్ల కవిత
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Nov 2023 1:45 PM IST
FactCheck : రాహుల్ గాంధీ పేరు మీద ఉచిత రీఛార్జ్ అంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్
రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మూడు నెలల పాటు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2023 9:30 PM IST
ఓటీటీలోకి 'లియో'.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచంటే?
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'లియో' ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయినట్లు తెలుస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2023 10:25 AM IST
FactCheck : సచిన్ టెండూల్కర్ పాదాలకు మ్యాక్స్ వెల్ మొక్కాడా?
ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ మాజీ క్రికెటర్, లెజెండ్ సచిన్ టెండూల్కర్ ముందు వంగి ఉన్నట్లు చూపించిన
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Nov 2023 6:45 PM IST
Telangana: రూ. 100 కోట్ల ఆస్తుల క్లబ్‌లో ఎమ్మెల్యే అభ్యర్థులు.. జాబితా ఇదే
ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి తమ అఫిడవిట్‌లలో ప్రకటించిన ఆస్తులను న్యూస్‌మీటర్ విశ్లేషించింది. వారిలో ఆరుగురికి రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Nov 2023 9:18 AM IST
Telangana Polls: 119 స్థానాలకు 2,327 నామినేషన్లు.. నేడే పరిశీలన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Nov 2023 6:34 AM IST
FactCheck : సారా టెండూల్కర్, శుభమన్ గిల్ ఫోటో మార్పింగ్ చేశారు
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో ఉన్న చిత్రం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Nov 2023 9:15 PM IST
పట్టి పీడిస్తున్న సమస్యలు.. మెదక్ లో ఏమి జరగబోతోంది?
తెలంగాణలో ఎన్నికల హీట్ కొనసాగుతోంది. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Nov 2023 5:45 PM IST