నన్ను సెకండ్ హ్యాండ్ అన్నారు: సమంత
టాలీవుడ్ హీరో నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన సమయంలో కొందరు తనను సెకండ్ హ్యాండ్, యూస్‌డ్ అని కామెంట్ చేశారని సమంత ఆవేదన వ్యక్తం చేశారు.
By అంజి Published on 26 Nov 2024 11:42 AM IST
Hyderabad: రోడ్డుపై ఎర్రటి నీరు ప్రవాహం.. స్థానికులు ఉక్కిరి బిక్కిరి
మ్యాన్‌హోల్ నుంచి ఎర్రటి నీరు ఒక్కసారిగా బయటకు వచ్చి వరదలా ప్రవహించింది. ఎర్రటి నీరు చూసేందుకు అచ్చం రక్తం మాదిరిగానే ఉంది.
By అంజి Published on 26 Nov 2024 11:04 AM IST
ఘోర లారీ ప్రమాదం.. ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మృతి
కేరళలో మంగళవారం నాడు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిశూర్ జిల్లా నాట్టిక గ్రామ జాతీయ రహదారి పక్కన నిద్రిస్తున్న వారిపై లారీ...
By అంజి Published on 26 Nov 2024 10:22 AM IST
విమానంలో వేధింపులు.. నలుగురు మహిళలను టార్గెట్ చేసిన 73 ఏళ్ల భారతీయుడు
అమెరికా నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో నలుగురు మహిళలను వేధించినందుకు 73 ఏళ్ల భారతీయ పౌరుడిపై అభియోగాలు నమోదయ్యాయి.
By అంజి Published on 26 Nov 2024 9:38 AM IST
స్వీట్ కార్న్‌తో కలిగే ప్రయోజనాలు ఇవే
మార్కెట్‌లో మనకు లభించే స్వీట్‌కార్న్ నోటికి మంచి రుచితో పాటు మనకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
By అంజి Published on 26 Nov 2024 9:14 AM IST
అలర్ట్.. ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు నెల్లూరు, సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి...
By అంజి Published on 26 Nov 2024 8:37 AM IST
Hyderabad: పెళ్లి పేరుతో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌ను మోసగించిన టెక్కీ.. కేసు ఫైల్
పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని బుడిద చిన్న యాదవ్ (32) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై మహబూబ్‌నగర్‌కు చెందిన సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ (29) ఫిర్యాదు చేశారు.
By అంజి Published on 26 Nov 2024 8:02 AM IST
ప్రీ-లాంచ్ ఆఫర్ స్కామ్: 200 మంది కస్టమర్లు.. రూ.48 కోట్ల మోసం.. దంపతులు అరెస్ట్
ఫ్లాట్లకు ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో 200 మంది కస్టమర్లను రూ.48 కోట్ల మోసం చేసిన ఆర్ హోమ్స్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను నిర్వహిస్తున్న...
By అంజి Published on 26 Nov 2024 7:38 AM IST
విషాదం.. ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన 16 ఏళ్ల గిరిజన విద్యార్థిని సి శైలజ నవంబర్ 25, సోమవారం హైదరాబాద్ నిమ్స్‌లో మరణించింది.
By అంజి Published on 26 Nov 2024 7:17 AM IST
Telangana: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల వ్యూహాలపై చర్చించేందుకు ఆయన మంగళవారం...
By అంజి Published on 26 Nov 2024 7:01 AM IST
అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్-2 పరీక్షలు యథాతథం
వచ్చే నెల 15, 16న జరిగే గ్రూప్ -2 పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. పరీక్‌షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు...
By అంజి Published on 26 Nov 2024 6:40 AM IST
గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. భవనాలు, లేఅవుట్ల అనుమతులు సులభతరం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవనాలు, లేఅవుట్ల అనుమతులను మరింత సులభతరం చేసింది.
By అంజి Published on 26 Nov 2024 6:23 AM IST