Hyderabad: నేటి నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన మెట్రో ఛార్జీలు
సవరించిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కనిష్ఠంగా టికెట్ ధర రూ.11, గరిష్ఠంగా రూ.69గా మెట్రో యాజమాన్యం నిర్ణయించింది.
By అంజి Published on 24 May 2025 8:03 AM IST
నేడు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 24 May 2025 7:38 AM IST
రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. మంత్రి కీలక ప్రకటన
రాష్ట్రంలోని రైతులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకంపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 24 May 2025 7:01 AM IST
హైదరాబాద్‌లో తొలి కోవిడ్ కేసు నమోదు.. కోలుకున్న రోగి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 24 May 2025 6:52 AM IST
దారుణం.. స్కూల్ ఫీజు కోసం నానమ్మను చంపిన 14 ఏళ్ల బాలుడు.. ఆపై శవం పక్కనే..
లక్నోలోని మలిహాబాద్ ప్రాంతంలో బుధవారం రాత్రి పాఠశాల ఫీజుల విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత 14 ఏళ్ల బాలుడు తన 70 ఏళ్ల నానమ్మను గొంతు నులిమి చంపాడు.
By అంజి Published on 24 May 2025 6:35 AM IST
ఆంధ్రా మాజీ క్రికెటర్ అరెస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీగా నటించి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల నుండి డబ్బు వసూలు చేసిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తిని హైదరాబాద్...
By అంజి Published on 23 May 2025 1:18 PM IST
టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి?
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవర్వూ చెప్పలేరు. తన మీద ఆధారపడి జీవించేవాళ్ల కోసమే ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్.
By అంజి Published on 23 May 2025 11:45 AM IST
అలర్ట్.. రాబోయే 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ...
By అంజి Published on 23 May 2025 10:51 AM IST
రాజీవ్ యువ వికాసం.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన
జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం కింద 5 లక్షల మంది చదువుకున్న యువతకు రుణ మంజూరు లేఖలు జారీ చేయాలనే లక్ష్యాన్ని సాధించడానికి, బ్యాంకులు, రాష్ట్ర...
By అంజి Published on 23 May 2025 10:06 AM IST
పాకిస్తాన్‌కు రుణ సాయం.. సమర్థించుకున్న ఐఎంఎఫ్
IMF కార్యనిర్వాహక బోర్డు తన సమీక్షను పూర్తి చేసి పాకిస్తాన్‌కు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,500 కోట్లు) చెల్లింపును అనుమతించింది.
By అంజి Published on 23 May 2025 9:23 AM IST
రాజకీయ నాయకులతో పడుకోవాలని.. భార్యకు డీఎంకే యువ నాయకుడి బెదిరింపులు
తన భర్త దేవసేయల్ తనను లైంగికంగా, శారీరకంగా వేధించాడని, రాజకీయ నాయకులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని ఇతర యువతులను బలవంతం చేశాడని పోలీసులకు ఫిర్యాదు...
By అంజి Published on 23 May 2025 8:43 AM IST
షాకింగ్.. ఏడేళ్ల క్రితం పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికితీసి.. ఆపై..
పశ్చిమ బెంగాల్లో ఒక తాగుబోతు యువకుడు సమాధిని తవ్వి.. అందులోని అస్థిపంజరాన్ని బటయకు తీశాడు.
By అంజి Published on 23 May 2025 8:26 AM IST