ఫెయిల్ అయిన విద్యార్థులకు గుడ్‌న్యూస్
ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ బ్యాక్‌లాగ్స్ ఉన్న వారికి గుడ్‌న్యూస్. వారికి అధికారులు వన్‌టైం ఛాన్స్ కింద...
By అంజి Published on 25 May 2025 7:22 AM IST
అన్నిసబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ 2వ తేదీ నుంచి...
By అంజి Published on 25 May 2025 7:02 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. బాధితులపై బీజేపీ ఎంపీ వ్యాఖ్యల దుమారం
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన భార్యలు "తమ భర్తల ప్రాణాల కోసం వేడుకునే బదులు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి ఉండాల్సింది" అని బిజెపి రాజ్యసభ సభ్యుడు...
By అంజి Published on 25 May 2025 6:46 AM IST
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై జార్ఖండ్‌లోని చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
By అంజి Published on 24 May 2025 1:28 PM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు ముకుల్ దేవ్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ మే 23న మరణించారు.
By అంజి Published on 24 May 2025 12:23 PM IST
Hyderabad: 5,301 అగ్ని ప్రమాదాలు.. 40 మరణాలు.. ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
17 మంది ప్రాణాలను బలిగొన్న ఘోరమైన గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం తర్వాత, హైదరాబాద్‌లోని అధికారులు నగరం అంతటా అగ్నిమాపక భద్రత, అత్యవసర ప్రతిస్పందన...
By అంజి Published on 24 May 2025 12:09 PM IST
'వీరమల్లు'కు ముందు థియేటర్ల బందా?.. ఏపీ మంత్రి బిగ్ వార్నింగ్
జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై మంత్రి దుర్గేశ్ మండిపడ్డారు.
By అంజి Published on 24 May 2025 11:22 AM IST
PM e-Drive: హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు
హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది.
By అంజి Published on 24 May 2025 10:47 AM IST
బరితెగించిన బీజేపీ నేత.. నడిరోడ్డుపైనే శృంగారం.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్ బీజేపీ నేత మనోహర్ లాల్ ధకడ్ నడిరోడ్డుపై బరితెగించాడు. ఢిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై ఓ మహిళతో అసభ్యకరంగా వ్యవహరించాడు.
By అంజి Published on 24 May 2025 9:55 AM IST
6,100 కానిస్టేబుల్ పోస్టులు.. హాల్ టికెట్లు విడుదల
6,100 కానిస్టేబుల్ పోస్టుల ఫైనల్ ఎగ్జామ్‌కు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల అయ్యాయి.
By అంజి Published on 24 May 2025 9:12 AM IST
మెట్రోలో మహిళలను రహస్యంగా చిత్రీకరించిన వ్యక్తి అరెస్టు
బెంగళూరు మెట్రోలో మహిళలను రహస్యంగా చిత్రీకరించి, ఆ కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసినందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు...
By అంజి Published on 24 May 2025 8:35 AM IST
Hyderabad: నేటి నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన మెట్రో ఛార్జీలు
సవరించిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కనిష్ఠంగా టికెట్ ధర రూ.11, గరిష్ఠంగా రూ.69గా మెట్రో యాజమాన్యం నిర్ణయించింది.
By అంజి Published on 24 May 2025 8:03 AM IST