Accident : ట్రక్కును ఢీ కొట్టిన బాంబు స్క్వాడ్ వాహనం.. నలుగురు జవాన్లు దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో బీడీఎస్ (బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్) సిబ్బంది రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
By Medi Samrat Published on 10 Dec 2025 9:01 AM IST
పూర్వోదయ పథకంతో ఏపీకి ఉషోదయం
పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను...
By Medi Samrat Published on 9 Dec 2025 9:10 PM IST
ఎవరీ నిఖిల్ చౌదరి.? వేలానికి ముందే అందరి దృష్టిని ఆకర్షించాడు..!
ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ నిఖిల్ చౌదరి ఐపీఎల్ 2026 వేలానికి ముందే అందరి దృష్టిని ఆకర్షించాడు.
By Medi Samrat Published on 9 Dec 2025 8:20 PM IST
కోర్టుల చుట్టూ తిరుగుతున్న పూజారులు.. అందుకే ఆ ఆలయంలో పెళ్లిళ్లు బంద్..!
బెంగళూరులోని పురాతన ఆలయాలలో ఒకటైన, చోళుల కాలం నాటి సోమేశ్వర స్వామి ఆలయంలో వివాహ వేడుకలను నిర్వహించడం ఆపివేశారు.
By Medi Samrat Published on 9 Dec 2025 7:40 PM IST
తొలి టీ20.. ఎవరెవరు అవుట్ అంటే..?
ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మొదలైంది.
By Medi Samrat Published on 9 Dec 2025 6:52 PM IST
ఢిల్లీ బాంబు పేలుడు కేసు.. మరో నిందితుడు అరెస్ట్
ఢిల్లీ బాంబు పేలుడు, వైట్ కాలర్ టెర్రరిజం మాడ్యూల్‌కు సంబంధించిన కేసులో నసీర్ మల్లాను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 9 Dec 2025 6:37 PM IST
ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది.
By Medi Samrat Published on 9 Dec 2025 6:08 PM IST
రూ.228 కోట్ల మోసం.. అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తనయుడు జై అన్మోల్ కు కష్టాలు పెరిగిపోయాయి.
By Medi Samrat Published on 9 Dec 2025 5:03 PM IST
'నేను ప్రశాంతంగా ఉన్నానంటే మౌనంగా ఉన్నట్లు కాదు..'
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌ల వివాహం క్యాన్సిల్ అయింది.
By Medi Samrat Published on 9 Dec 2025 4:16 PM IST
ఆయన కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారా.?
ఆర్మూర్ ఎమ్మెల్యే పి. రాకేష్ రెడ్డి బీజేపీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 8 Dec 2025 9:20 PM IST
AMB సినిమాస్.. ఇక బెంగళూరు నడిబొడ్డున కూడా.!
హైదరాబాద్‌లో మంచి పేరు సంపాదించుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ బెంగళూరులోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
By Medi Samrat Published on 8 Dec 2025 9:00 PM IST
టీమిండియాకు ఐసీసీ షాక్.. ఐసీసీకి జియో హాట్ స్టార్ షాక్..!
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్ కారణంగా భారత క్రికెట్ జట్టుకు జరిమానా పడింది.
By Medi Samrat Published on 8 Dec 2025 8:40 PM IST












