ఆంధ్రప్రదేశ్ - Page 358
APPolls: బీజేపీతో పొత్తు కారణంగా.. టీడీపీ, జనసేన మధ్య విభేదాలు
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ- తెలుగుదేశం పార్టీ- జనసేన పార్టీ కూటమిలో టిక్కెట్ల కేటాయింపు పార్టీ కార్యకర్తలలో అసంతృప్తిని...
By అంజి Published on 2 April 2024 8:06 AM IST
వాలంటీర్లు అంటే చంద్రబాబుకి భయం: పేర్ని నాని
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 1 April 2024 8:49 PM IST
జనసేనలో చేరిన బద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 April 2024 7:40 PM IST
ఏపీలో పెన్షన్స్ పంపిణీ ఇలా సాగనుంది
పెన్షన్‌లతో సహా ఏ పథకం కింద నగదు ప్రయోజనాల పంపిణీకి వాలంటీర్ల సేవలను వినియోగించుకోవద్దని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు...
By Medi Samrat Published on 1 April 2024 11:00 AM IST
అనారోగ్యానికి గురైన జనసేనాని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా జ్వరం దగ్గుతో బాధపడుతున్నారు.
By Medi Samrat Published on 1 April 2024 9:39 AM IST
నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే!
మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 1 April 2024 7:15 AM IST
అచ్చెన్నాయుడు కుటుంబంలో ఊహించని విషాదం
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది.
By Medi Samrat Published on 31 March 2024 9:02 PM IST
శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీకి మరో షాక్
టీడీపీకి మరో షాక్ తగిలింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.
By Medi Samrat Published on 31 March 2024 8:35 PM IST
వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారు : సజ్జల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వార్డు, గ్రామ వాలంటీర్లు సంక్షేమ ఫలాలు అందజేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది
By Medi Samrat Published on 31 March 2024 3:31 PM IST
AP: వాలంటీర్లను విధుల నుంచి బహిష్కరణ.. ఈసీ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వార్డు, గ్రామ వాలంటీర్లు సంక్షేమ ఫలాలు అందజేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
By అంజి Published on 31 March 2024 10:29 AM IST
నెలకు రూ.3 వేల పింఛన్ ఇస్తున్నాం.. ఇది దేశంలోనే అత్యధికం: సీఎం జగన్
దేశంలో నెలకు రూ.3 వేల సంక్షేమ పింఛన్ ఇస్తున్నది తమ ప్రభుత్వమేనని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి...
By అంజి Published on 31 March 2024 9:29 AM IST
ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది హామీలను ఇచ్చింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత హామీలను అమలు చేస్తామని పేర్కొంది.
By అంజి Published on 31 March 2024 6:39 AM IST














