ఆంధ్రప్రదేశ్ - Page 33
Anakapalli: సముద్రంలోకి మనిషిని లాక్కెళ్లిన చేప
చేప కోసం వల వేసిన మత్స్యకారుడిని.. ఆ చేపే సముద్రంలోకి లాగేసింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
By అంజి Published on 4 July 2025 3:24 PM IST
మెగా డీఎస్సీ-2025.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
అన్ని అడ్డంకులు దాటుకుని మెగా డీఎస్సీ - 2025ని 23 రోజుల్లో సజావుగా నిర్వహించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహించిన అధికారులందరికీ...
By అంజి Published on 4 July 2025 11:34 AM IST
ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన జడ్జిలు..ఎంత మంది అంటే?
వివిధ రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తులు నియమించేందుకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
By Knakam Karthik Published on 4 July 2025 8:19 AM IST
రాష్ట్రంలో మెప్మా రిసోర్స్ పర్సన్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
మెప్మా రిపోస్స్ పర్సన్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 4 July 2025 6:55 AM IST
ఉగ్రవాదుల భార్యలు అరెస్ట్.. ఉలిక్కిపడ్డ అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. అంతకు ముందు రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేయగా, అరెస్టయిన ఉగ్రవాదుల భార్యలను పోలీసులు అదుపులో...
By Medi Samrat Published on 3 July 2025 6:31 PM IST
పోలవరం వద్ద ఉగ్ర గోదావరి
భారీ వర్షాలు, వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
By Medi Samrat Published on 3 July 2025 5:45 PM IST
జగన్ను కలిసిన వల్లభనేని వంశీ.. ఏం మాట్లాడారంటే.?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు.
By Medi Samrat Published on 3 July 2025 2:31 PM IST
కేకలు వేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మూడో రోజు విచారణ నిమిత్తం సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 3 July 2025 2:00 PM IST
బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు, ఇది కరెక్టు కాదు: సీఎం చంద్రబాబు
తెలంగాణ ప్రాజెక్టులపై నేనెప్పుడు వ్యతిరేకించలేదు..అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 3 July 2025 1:03 PM IST
తిరుపతి గోవిందరాజ ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలోని ఒక దుకాణంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎటువంటి...
By Knakam Karthik Published on 3 July 2025 11:19 AM IST
ఏపీ వ్యాప్తంగా నేడు ప్రైవేట్ స్కూళ్లు బంద్..ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ ప్రైవేట్ స్కూళ్లు మూతపడనున్నాయి.
By Knakam Karthik Published on 3 July 2025 7:25 AM IST
గుడ్న్యూస్..ఈ నెల 10న అకౌంట్లలోకి రూ.13 వేలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 3 July 2025 7:08 AM IST