ఆంధ్రప్రదేశ్ - Page 281

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
Flood disaster, NTR , Telugu states, Tollywood
తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్‌ రూ.కోటి విరాళం.. ఆ హీరో కూడా..

కన్నీటిలో సాయం కోసం ఎదురు చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం.. ఆయా ప్రభుత్వాలకు ఎన్టీఆర్‌ రూ.కోటి విరాళం ప్రకటించారు.

By అంజి  Published on 3 Sept 2024 10:45 AM IST


CM Chandrababu, AP Govt, free sand policy, APnews, DLSC
ఉచిత ఇసుకపై చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త

ఉచిత ఇసుక విధానాన్ని సరళతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

By అంజి  Published on 3 Sept 2024 10:06 AM IST


కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ, కడుపులో శిశువు ఎముకల గూడు
కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ, కడుపులో శిశువు ఎముకల గూడు

ఓ మహిళ తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చింది. మహిళ కడుపులో ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించి షాక్‌ అయ్యారు.

By Srikanth Gundamalla  Published on 3 Sept 2024 8:14 AM IST


తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్

తిరుమల శ్రీవారిని నిత్యం ఎంతో మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.

By Srikanth Gundamalla  Published on 3 Sept 2024 7:18 AM IST


జీఓ 107,108తో ఏపీ మెడికల్ విద్యార్థులకు తీరని అన్యాయం
జీఓ 107,108తో ఏపీ మెడికల్ విద్యార్థులకు తీరని అన్యాయం

నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని ప్రతి సభలో ప్రసంగములో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల అభ్యున్నతికి, శ్రేయస్సుకు కట్టుబడి వుంటాను అని విపక్ష...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 2 Sept 2024 8:12 PM IST


విజయవాడలో పవర్ బోట్స్ ద్వారా NDRF సిబ్బంది సహాయక చర్యలు
విజయవాడలో పవర్ బోట్స్ ద్వారా NDRF సిబ్బంది సహాయక చర్యలు

విజయవాడ వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల వరద పోటెత్తుతూనే ఉంది.

By Srikanth Gundamalla  Published on 2 Sept 2024 12:00 PM IST


Andhrapradesh, Telangana, rain fury, schools shut, trains cancelled,
ఆంధ్రా, తెలంగాణలో వర్ష బీభత్సం: 27 మంది మృతి, పాఠశాలలు మూసివేత, 140 రైళ్లు రద్దు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి.

By అంజి  Published on 2 Sept 2024 10:56 AM IST


ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు, దెబ్బతిన్న పిల్లర్ పునాది
ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు, దెబ్బతిన్న పిల్లర్ పునాది

బ్యారేజీ వద్ద ఉన్న మూడు పడవలు లాక్‌ చైన్ తెగిపోవడంతో వరదలు కొట్టుకుని బ్యారేజీ వైపు దూసుకు వచ్చాయి.

By Srikanth Gundamalla  Published on 2 Sept 2024 9:59 AM IST


రాత్రంతా విజయవాడలోనే సీఎం చంద్రబాబు.. వరద బాధితులకు భరోసా
రాత్రంతా విజయవాడలోనే సీఎం చంద్రబాబు.. వరద బాధితులకు భరోసా

ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 2 Sept 2024 7:45 AM IST


Rain, Telangana, Andhra, schools shut, Hyderabad, train services hit
తెలంగాణ, ఆంధ్రాలో వర్షం బీభత్సం.. జనజీవనం అస్తవ్యస్తం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఆస్తులకు నష్టం, సాధారణ జనజీవనం...

By అంజి  Published on 1 Sept 2024 4:20 PM IST


Minister Nara Lokesh, Hidden Cameras, Gudlavalleru Engineering College, APnews
'వీడియోలు లేవు.. రహస్య కెమెరాలు లేవు'.. గుడ్లవల్లేరు ఘటనపై మంత్రి లోకేష్‌

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో కెమెరాలు దాచిపెట్టారంటూ వస్తున్న ఆరోపణలను మంత్రి నారా లోకేష్ ఖండించారు.

By అంజి  Published on 1 Sept 2024 3:11 PM IST


Heavy rains, floods, AndhraPradesh, CM Chandrababu
ఏపీలో భారీ వర్షాలు, వరదలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో...

By అంజి  Published on 1 Sept 2024 2:36 PM IST


Share it