ఆంధ్రప్రదేశ్ - Page 247
ఇల్లు లేని వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి లక్ష గృహప్రవేశాలు
సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని అధికారులను...
By అంజి Published on 5 Nov 2024 6:34 AM IST
ఇకపై ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే రూ.7 కోట్లు ప్రోత్సాహకం.. మరి రజతం, కాంస్యం గెలిస్తే..
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తోన్న స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 4 Nov 2024 4:46 PM IST
సీఎం అందరినీ కో-ఆర్డినేట్ చేయగలరు.. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ
పిఠాపురం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 4:21 PM IST
Video : నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు
పిఠాపురం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
By Medi Samrat Published on 4 Nov 2024 3:03 PM IST
Andhrapradesh: టెట్ ఫలితాలు విడుదల
గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.
By అంజి Published on 4 Nov 2024 11:35 AM IST
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీ సర్కార్ కీలక అప్డేట్!
ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు.
By అంజి Published on 4 Nov 2024 10:23 AM IST
Andhrapradesh: ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్.. నలుగురు మృతి
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి.
By అంజి Published on 4 Nov 2024 6:43 AM IST
అలిగిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ ఆదివారం నెల్లూరులో జరిగిన అధికారిక సమావేశంలో అవమానం జరిగిందంటూ వాకౌట్ చేశారు.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 7:30 PM IST
పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే!!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 6:22 PM IST
ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు
నవంబర్ 11న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 5:00 PM IST
అరకోటి కుటుంబాలు.. ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకానికి దూరం: వైసీపీ
ఉచిత సిలిండర్ పేరిట అరకొరగా లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం ఎంపిక చేసిందని వైసీపీ దుయ్యబట్టింది. దీంతో దాదాపు అరకోటి మందిని పథకానికి దూరంగా ఉంచిందని...
By అంజి Published on 3 Nov 2024 11:19 AM IST
'మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని వదిలిపెట్టం'.. సీఎం చంద్రబాబు హెచ్చరిక
తిరుపతి జిల్లాలోని ఓ గ్రామంలో నాలుగేళ్ల బాలికపై ఆమె బంధువు అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
By అంజి Published on 3 Nov 2024 7:53 AM IST














