ఆంధ్రప్రదేశ్ - Page 222

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
Sandhya theater, Allu Arjun, Purandeshwari, Tollywood
సంధ్య థియేటర్‌ ఘటన.. అల్లు అర్జున్‌ ప్రేరేపించింది కాదు: పురందేశ్వరి

అల్లు అర్జున్‌, సీఎం రేవంత్‌ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందీశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.

By అంజి  Published on 22 Dec 2024 11:51 AM IST


Applications, Andhra Pradesh, Open Tenth , Open Inter, Exams
Andhrapradesh: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలకు దరఖాస్తులు

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు అలర్ట్‌.. రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.

By అంజి  Published on 22 Dec 2024 7:15 AM IST


మీరు ఏ పార్టీ వైపు ఉన్నా.. నేను మీ వైపు ఉంటాను
మీరు ఏ పార్టీ వైపు ఉన్నా.. నేను మీ వైపు ఉంటాను

‘దశాబ్ద కాలం పాటు రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. కష్టపడ్డాను.. కలత చెందాను.. ప్రజల వెతలు చూసి ఆవేదన చెంది కన్నీరు కార్చిన రోజులున్నాయి.

By Medi Samrat  Published on 21 Dec 2024 7:46 PM IST


సీఎం రేవంత్‌కు సీపీఐ రామకృష్ణ అభినందన‌లు.. చంద్రబాబు కూడా ఇదే ప్రకటన చేయాల‌ని డిమాండ్‌
సీఎం రేవంత్‌కు సీపీఐ రామకృష్ణ అభినందన‌లు.. చంద్రబాబు కూడా ఇదే ప్రకటన చేయాల‌ని డిమాండ్‌

సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలను అనుమతించబోమని ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అభినందనలు...

By Medi Samrat  Published on 21 Dec 2024 5:05 PM IST


ఉత్తరాంధ్రలో వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఉత్తరాంధ్రలో వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు.

By Medi Samrat  Published on 21 Dec 2024 10:07 AM IST


సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మృతి
సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మృతి

ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో శ‌నివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on 21 Dec 2024 9:30 AM IST


గోరంట్ల మాధవ్‌కు కీల‌క ప‌దవి
గోరంట్ల మాధవ్‌కు కీల‌క ప‌దవి

జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండటం వల్ల దీనికి అనుగుణంగా పార్టీలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటోన్నాయి.

By Kalasani Durgapraveen  Published on 21 Dec 2024 6:30 AM IST


నేను పని చేస్తా.. పని చేయిస్తా : డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్
నేను పని చేస్తా.. పని చేయిస్తా : డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్

‘దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు అయినా ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్డు సౌకర్యాలు లేకపోవడంతో సకాలంలో వైద్య సదుపాయం అందక అడవి బిడ్డలు...

By Medi Samrat  Published on 20 Dec 2024 7:56 PM IST


సెంటు భూమి క‌బ్జా చేసినా ఖ‌బ‌డ్దార్‌..
సెంటు భూమి క‌బ్జా చేసినా ఖ‌బ‌డ్దార్‌..

కృష్ణా జిల్లా, పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఈడుపుగ‌ళ్లు గ్రామంలో శుక్ర‌వారం జ‌రిగిన రెవెన్యూ స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల్గొన్నారు.

By Medi Samrat  Published on 20 Dec 2024 7:18 PM IST


వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ ఛైర్మన్, 12 మంది డైరెక్టర్లు
వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ ఛైర్మన్, 12 మంది డైరెక్టర్లు

వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ కుమార్ వైసీపీకి వీడ్కోలు పలికారు.

By Medi Samrat  Published on 20 Dec 2024 6:31 PM IST


జోరు వానలోనూ సాగిన డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన
జోరు వానలోనూ సాగిన డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గిరిజన గ్రామాల్లో పర్యటించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.

By Medi Samrat  Published on 20 Dec 2024 5:42 PM IST


గుడ్‌న్యూస్‌.. ఒకరోజు ముందుగానే రైతులకు ధాన్యం డబ్బులు
గుడ్‌న్యూస్‌.. ఒకరోజు ముందుగానే రైతులకు ధాన్యం డబ్బులు

ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు.

By Medi Samrat  Published on 20 Dec 2024 5:33 PM IST


Share it