ఆంధ్రప్రదేశ్ - Page 162
రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : నారా లోకేష్
రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు కూడా వస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్...
By Medi Samrat Published on 11 April 2025 8:36 PM IST
గుంటూరు కోర్టుకు గోరంట్ల మాధవ్
మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు.
By Medi Samrat Published on 11 April 2025 6:04 PM IST
చేబ్రోలు కిరణ్‌ను పోషిస్తోంది నారా లోకేష్ : అంబటి
మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 11 April 2025 5:58 PM IST
వారికి అదే లాస్ట్ డే..సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మరోసారి వార్నింగ్ ఇచ్చారు
By Knakam Karthik Published on 11 April 2025 2:54 PM IST
సైకోగాళ్లను ఉరితీసినా తప్పులేదు : వైఎస్ షర్మిల సంచలన ట్వీట్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 11 April 2025 12:38 PM IST
రేపే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..వాట్సాప్‌లోనూ రిజల్ట్స్
ఇంటర్మీడియట్ ఫలితాలను రేపు విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది
By Knakam Karthik Published on 11 April 2025 11:56 AM IST
Andhrapradesh: ఆస్తిపన్నుపై వడ్డీ రాయితీ గడువు పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ రాయితీ గడువుపై ప్రకటన చేసింది.
By అంజి Published on 11 April 2025 7:10 AM IST
వైసీపీ నేతలు కారుమూరి, తోపుదుర్తిలపై కేసులు
రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది
By Medi Samrat Published on 10 April 2025 8:07 PM IST
చంద్రబాబు భయపెడతాడు.. మనం అప్రమత్తంగా ఉండాలి : వైఎస్ జగన్
ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందన్నారు.
By Medi Samrat Published on 10 April 2025 5:30 PM IST
పోసానికి ఏపీ హైకోర్టులో ఊరట
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 10 April 2025 3:44 PM IST
కాకాణి ఎక్కడున్నారో.. లుక్ అవుట్ నోటీసులు
అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదయింది.
By Medi Samrat Published on 10 April 2025 2:30 PM IST
విచక్షణ మరిచి మాట్లాడతారా జగన్? పోలీసులకు క్షమాపణ చెప్పండి: పురందేశ్వరి
జగన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 10 April 2025 12:22 PM IST














