టాప్ స్టోరీస్ - Page 59

Andhrapradesh, Tantrik Puja, Cricket Ground, Panic, Nallacheruvu Mandal
Andhrapradesh: క్రికెట్‌ గ్రౌండ్‌లో క్షుద్రపూజల కలకలం

శ్రీ సత్యసాయి జిల్లాలోని నల్ల చెరువు మండల కేంద్రంలో శుక్రవారం క్రికెట్ మైదానంలో క్షుద్ర పూజలు (తాంత్రిక పూజ) జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం...

By అంజి  Published on 28 Jun 2025 6:36 AM IST


Telugu news presenter, Swetcha Votarkar, Chikkadpally
టీవీ యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య

తెలుగు టీవీ న్యూస్ ప్రెజెంటర్ అయిన స్వేచ్ఛా వోటార్కర్ (35) శుక్రవారం చిక్కడపల్లిలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

By అంజి  Published on 28 Jun 2025 6:22 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి

వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

By జ్యోత్స్న  Published on 28 Jun 2025 6:12 AM IST


భార్యను చంపిన భర్త.. బావ‌ను కడతేర్చిన బామ్మర్దులు
భార్యను చంపిన భర్త.. బావ‌ను కడతేర్చిన బామ్మర్దులు

జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో భార్యను హత్య చేశాడనే ఆరోపణలతో 30 ఏళ్ల వ్యక్తిని అతని బామ్మర్దులు, అత్తారింటి వాళ్ళు కొట్టి చంపారని పోలీసులు తెలిపారు.

By Medi Samrat  Published on 27 Jun 2025 9:15 PM IST


గుడివాడకు వచ్చిన కొడాలి నాని
గుడివాడకు వచ్చిన కొడాలి నాని

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రావి వెంకటేశ్వరరావు వస్త్ర...

By Medi Samrat  Published on 27 Jun 2025 8:52 PM IST


కుమార్తెల ఫీజుల కోసమే లైవ్ స్ట్రీమింగ్‌లో అలాంటి పనులు చేశాం
కుమార్తెల ఫీజుల కోసమే లైవ్ స్ట్రీమింగ్‌లో అలాంటి పనులు చేశాం

మొబైల్ యాప్‌లో తమ లైంగిక చర్యలను లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు హైదరాబాద్ కు చెందిన జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on 27 Jun 2025 8:41 PM IST


సవతి తల్లిని చంపిన వ్యక్తికి జీవిత ఖైదు విధించిన‌ న్యాయస్థానం
సవతి తల్లిని చంపిన వ్యక్తికి జీవిత ఖైదు విధించిన‌ న్యాయస్థానం

ఐదు సంవత్సరాల క్రితం కుటుంబ వివాదం కారణంగా సవతి తల్లిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం.

By Medi Samrat  Published on 27 Jun 2025 8:15 PM IST


కొత్త మార్గదర్శకాలు.. చనిపోయిన నాలుగు గంటల్లోగా పోస్ట్ మార్టం చేయాల్సిందే..!
కొత్త మార్గదర్శకాలు.. చనిపోయిన నాలుగు గంటల్లోగా పోస్ట్ మార్టం చేయాల్సిందే..!

కుటుంబంలో ఓ వ్యక్తి మరణించాడంటే ఆ విషాదం వర్ణణాతీతం.

By Medi Samrat  Published on 27 Jun 2025 7:30 PM IST


భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు మమ్మల్ని గదిలో బంధించారు
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు మమ్మల్ని గదిలో బంధించారు

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరిగినప్పుడు వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఇరు జట్ల అభిమానుల్లో ఉత్కంఠ ఉంటుంది.

By Medi Samrat  Published on 27 Jun 2025 7:00 PM IST


బత్తిన అప్పలరాజుకు మరణ శిక్ష.. ఆరోజు ఆరుగురిని ఇలానే చంపాడు
బత్తిన అప్పలరాజుకు మరణ శిక్ష.. ఆరోజు ఆరుగురిని ఇలానే చంపాడు

ఒకే కుటుంబంలో ఆరుగురిని హత్య చేసిన కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది

By Medi Samrat  Published on 27 Jun 2025 6:30 PM IST


లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక‌ అత్యాచారం.. దీదీపై బీజేపీ ఫైర్‌
లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక‌ అత్యాచారం.. దీదీపై బీజేపీ ఫైర్‌

కోల్‌కతాలోని ఓ లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో బాలికలకు 'సురక్షితంగా' లేరన్న విషయాన్ని...

By Medi Samrat  Published on 27 Jun 2025 6:00 PM IST


bank balance, UPI, NPCI, Banking
యూపీఐలో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పదే పదే చెక్‌ చేస్తున్నారా?

భారత్‌లో యూపీఐ ఆధారిత చెల్లింపులు భారీగా పెరిగాయి. చిన్న వస్తువు కొన్నా దానికి ఫోన్‌ పే, గూగుల్‌ పే, లేదా ఇతర యూపీఐ యాప్స్‌ను ఉపయోగించి డబ్బును...

By అంజి  Published on 27 Jun 2025 5:30 PM IST


Share it