టాప్ స్టోరీస్ - Page 503
షర్మిలపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ మార్పు అంశం గురించి కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి స్పందించారు
By Medi Samrat Published on 4 Aug 2025 7:00 PM IST
Andrapradesh: జైళ్లశాఖపై హోంమంత్రి అనిత సమీక్ష..కీలక అంశాలపై చర్చ
రాష్ట్ర సచివాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జైళ్లశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 6:30 PM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం..ఉరుములతో కూడిన వానలు పడే హెచ్చరికలు
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది
By Knakam Karthik Published on 4 Aug 2025 5:58 PM IST
రాష్ట్రంలో ఉచిత బస్సు పథకంపై మంత్రి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 4 Aug 2025 5:43 PM IST
ఓవల్ టెస్ట్: సిరాజ్ మ్యాజిక్‌తో సిరీస్ సమం..ఇంగ్లాండ్‌పై భారత్ విక్టరీ
ఓవల్‌లో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది.
By Knakam Karthik Published on 4 Aug 2025 5:16 PM IST
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన నియామకం
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు ఉపాసన కొణిదెల కో-ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 4:59 PM IST
ఆగస్టు 15 నుంచి ఆన్‌లైన్‌లో 700 ప్రభుత్వ సేవలు: సీఎం చంద్రబాబు
పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇచ్చి పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 4 Aug 2025 4:30 PM IST
ములుగు అభివృద్ధిలో మైలురాయి..సీతక్క ప్రతిపాదనలకు అటవీశాఖ గ్రీన్‌సిగ్నల్
ములుగు అభివృద్ధిలో కీలక మైలురాయిగా తెలంగాణ రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు 9వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 4 Aug 2025 3:52 PM IST
శిబు సోరెన్‌కు నివాళులర్పించి..జార్ఖండ్ సీఎంను ఓదార్చిన ప్రధాని మోదీ
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో నివాళులర్పించారు
By Knakam Karthik Published on 4 Aug 2025 3:03 PM IST
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..HRA పొడిగించిన ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ రెంటల్ అలవెన్స్ (HRA) పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 4 Aug 2025 2:43 PM IST
కేసీఆర్ ఒంటెద్దు పోకడల వల్లే కాళేశ్వరానికి ఈ పరిస్థితి: టీపీసీసీ చీఫ్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 2:31 PM IST
పార్లమెంట్‌లో పోరాడండి, సోషల్ మీడియాలో కాదు..రాహుల్‌పై సుప్రీం ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సోమవారం మందలించింది.
By Knakam Karthik Published on 4 Aug 2025 1:50 PM IST











