టాప్ స్టోరీస్ - Page 492
ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు నో డిస్కషన్..మరో బాంబ్ పేల్చిన ట్రంప్
అమెరికా, ఇండియా మధ్య బిజినెస్ రిలేషన్స్ మరింత ఉద్రిక్తంగా మారిన వేళ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 8:52 AM IST
Andrapradesh: రాష్ట్రంలో ఎరువుల నిల్వలపై సీఎస్ కీలక ప్రకటన
యూరియా, డిఏపి ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కావున రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 8:15 AM IST
వరలక్ష్మీ వ్రతం..ఇలా చేస్తే అన్నీ శుభాలే
శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీదేవి వ్రతముని ప్రతి మహిళలు అందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 7:50 AM IST
సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది: సీఎం చంద్రబాబు
సంపాదనతో కలగని సంతృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 7:31 AM IST
భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం..స్థంభించిన జనజీవనం
తెలంగాణ రాజధాని భాగ్యనగరాన్ని జడివాన ముంచెత్తింది.
By Knakam Karthik Published on 8 Aug 2025 7:03 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభ సూచనలు
మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి
By జ్యోత్స్న Published on 8 Aug 2025 6:38 AM IST
రెండు రోజుల్లో 25కు పైగా కుక్కలను కాల్చి చంపిన వ్యక్తి
రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఆగస్టు 2- 3 తేదీల్లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టారు.
By Medi Samrat Published on 7 Aug 2025 8:30 PM IST
భారత పర్యటనకు రానున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు.
By Medi Samrat Published on 7 Aug 2025 7:30 PM IST
ఈసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ (EC) పై తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 7 Aug 2025 6:30 PM IST
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు...
By Medi Samrat Published on 7 Aug 2025 5:30 PM IST
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మహిళా ఉద్యోగిని కిడ్నాప్ కలకలం.?
మహిళా ఉద్యోగిని ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేసిన ఘటన అల్లూరిసీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 7 Aug 2025 4:35 PM IST
50 ఏళ్లకే పెన్షన్.. గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
చేనేత కార్మికులకు 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 7 Aug 2025 3:15 PM IST














