టాప్ స్టోరీస్ - Page 447

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Telangana, Minister Ponnam Prabhakar,Adluri Laxman Kumar, deliberate comments, Congress, Tpcc Chief
Video: ముగిసిన వివాదం.. మంత్రుల మధ్య కుదిరిన సయోధ్య

టీపీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ సమక్షంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు సయోధ్య కుదిరింది.

By Knakam Karthik  Published on 8 Oct 2025 1:02 PM IST


Telangana government bans two cough syrups
BREAKING: రెండు దగ్గు సిరప్‌లపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం

రాష్ట్రంలో రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది. Relife CF, Respifresh-TR సిరప్‌లను వాడొద్దని స్పష్టం చేసింది.

By అంజి  Published on 8 Oct 2025 12:30 PM IST


Telangana, Congress government, Harishrao, inter guest lecturers, pending salary payment
గెస్ట్ లెక్చరర్ల జీతాలు చెల్లించి, మీ పరువు కాపాడుకోండి: హరీశ్‌రావు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ గెస్ట్ లెక్చరర్ల పెండింగ్ జీతాల చెల్లింపుపై మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

By Knakam Karthik  Published on 8 Oct 2025 12:20 PM IST


Students, dead body, Deoria, UttarPradesh, Crime
షాకింగ్‌.. కాలేజీ వాటర్‌ ట్యాంక్‌లో మృతదేహం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగిన విద్యార్థులు

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఒళ్లు గగుర్పుడుచే ఘటన చోటు చేసుకుంది. మహామృషి దేవరహ బాబా మెడికల్ కాలేజీలో...

By అంజి  Published on 8 Oct 2025 11:39 AM IST


Telangana, Minister Ponnam Prabhakar,Adluri Laxman Kumar, deliberate comments
అడ్లూరిపై వ్యాఖ్యల దుమారం, పొన్నం ఏమన్నారంటే?

సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు

By Knakam Karthik  Published on 8 Oct 2025 11:28 AM IST


Business News, UPI payments, no PIN, Rbi, face or fingerprint
పిన్ లేకుండానే UPI ట్రాన్సాక్షన్స్, నేటి నుంచి కొత్త ఫీచర్

యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

By Knakam Karthik  Published on 8 Oct 2025 11:13 AM IST


International News, Russia, India, defense cooperation
రష్యా-భారత్ రక్షణ సహకారంలో మరో కీలక పరిణామం

రష్యా – భారత్ రక్షణ సహకారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

By Knakam Karthik  Published on 8 Oct 2025 10:58 AM IST


Google, invest, 10 billion, Visakhapatnam data hub
విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌.. 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి: రిపోర్ట్‌

విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ క్లస్టర్‌ను నిర్మించడానికి గూగుల్ 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,730 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.

By అంజి  Published on 8 Oct 2025 10:47 AM IST


National News, Indian Railways, passengers, ticket dates
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఫ్రీగా టికెట్ల తేదీలు మార్పు

ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

By Knakam Karthik  Published on 8 Oct 2025 10:39 AM IST


Jubilee Hills byPoll, Congress, Naveen Yadav, fake voter ID distribution, controversy, Hyderabad
Jublieehills byPoll: నవీన్‌ యాదవ్‌కు టికెట్‌ నిరాకరించే యోచనలో కాంగ్రెస్!

యూసుఫ్‌గూడలో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేసినందుకు కేసు నమోదు కావడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే పోటీలో కాంగ్రెస్ నాయకుడు నవీన్...

By అంజి  Published on 8 Oct 2025 9:31 AM IST


Massive fire, blasts, LPG truck collides with tanker, Jaipur highway
Video: హైవేపై ఎల్‌పీజీ ట్రక్కును ఢీకొట్టిన ట్యాంకర్‌.. భారీ మంటలు, పేలుళ్లు

మంగళవారం రాత్రి జైపూర్-అజ్మీర్ హైవేపై డూడులోని సన్వర్ద ప్రాంతం సమీపంలో ఎల్‌పిజి సిలిండర్లతో నిండిన ట్రక్కును.. ట్యాంకర్‌ ఢీకొనడంతో..

By అంజి  Published on 8 Oct 2025 8:44 AM IST


Andhra Pradesh govt, committee, Uppada fishermen, APnews
ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీ

కాకినాడ జిల్లాలోని యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ, దానికి ఆనుకుని ఉన్న తీరప్రాంత గ్రామాలలోని మత్స్యకారులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న..

By అంజి  Published on 8 Oct 2025 8:00 AM IST


Share it