టాప్ స్టోరీస్ - Page 409
ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. 4న బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ
బీహార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, ఆయన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలపై సెప్టెంబర్ 4న బీహార్‌లో ఎన్‌డిఎ బంద్ పాటించనుంది
By Medi Samrat Published on 2 Sept 2025 6:51 PM IST
బ్యాడ్మింటన్ ఆట కాదు.. జీవిత పాఠం : మంత్రి శ్రీధర్ బాబు
బ్యాడ్మింటన్ కేవలం ఒక ఆట మాత్రమే కాదని, జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పే ఉత్తమ గురువు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్...
By Medi Samrat Published on 2 Sept 2025 6:21 PM IST
రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన యూఏఈ కెప్టెన్..!
యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం ఆఫ్ఘనిస్థాన్‌పై తుఫాను హాఫ్ సెంచరీ సాధించి తన పేరిట ప్రత్యేక రికార్డు లిఖించుకున్నాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా...
By Medi Samrat Published on 2 Sept 2025 6:10 PM IST
'వరదలను వరంలా భావించండి'.. ప్రజలకు పాక్ రక్షణ మంత్రి ఉచిత సలహా..!
ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో రుతుపవనాల కారణంగా సంభవించిన వినాశకరమైన వరదల వల్ల 24 లక్షల...
By Medi Samrat Published on 2 Sept 2025 5:58 PM IST
మా వైపు నుండి చాలా పెద్ద తప్పు జరిగింది..!
అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, చికాగో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జాన్ మీషిర్మర్ ట్రంప్ భారత్ పట్ల వ్యవహరిస్తున్న విధానాన్ని...
By Medi Samrat Published on 2 Sept 2025 5:43 PM IST
ఏపీని అలా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం: హోంమంత్రి అనిత
మత్తు పదార్ధాల గుర్తింపులో శిక్షణ పొందిన స్లీఫర్ డాగ్స్ పనితీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 5:30 PM IST
OTT విడుదలకు సిద్ధమైన 'కన్నప్ప'
ఈ సంవత్సరం ఎక్కువగా మాట్లాడిన సినిమాలలో కన్నప్ప కూడా ఉంది.
By Medi Samrat Published on 2 Sept 2025 5:16 PM IST
Video : నవ్వులు పూయించిన ప్రధాని మోదీ
జపాన్, చైనా పర్యటనల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భారతదేశానికి తిరిగి వచ్చారు.
By Medi Samrat Published on 2 Sept 2025 4:48 PM IST
ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందొద్దు, నిల్వలు ఉన్నాయి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 4:30 PM IST
హైడ్రాకు సంబంధించి ఫిర్యాదు చేయాలా? ఇదే టోల్ ఫ్రీ నెంబర్
హైదరాబాద్ నగరంలో హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్‌ఫ్రీ నంబరు 1070 అందుబాటులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 2 Sept 2025 3:38 PM IST
అమరావతిలో భూ సేకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజధాని ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Sept 2025 3:09 PM IST
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్
ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది
By Knakam Karthik Published on 2 Sept 2025 2:23 PM IST














