టాప్ స్టోరీస్ - Page 366

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Telangana, Brs, Ktr, Bandi Sanjay, Bjp, Defamation Suit
బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు...

By Knakam Karthik  Published on 15 Sept 2025 5:50 PM IST


హ్యాండ్‌షేక్ వివాదంపై డోంట్ కేర్ అంటున్న బీసీసీఐ
'హ్యాండ్‌షేక్' వివాదంపై డోంట్ కేర్ అంటున్న బీసీసీఐ

'హ్యాండ్‌షేక్' వివాదంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్రంగా స్పందించింది.

By Medi Samrat  Published on 15 Sept 2025 5:50 PM IST


National News, Kerala, brain-eating amoeba cases, Health Minister Veena George
రాష్ట్రంలో ఆ వ్యాధి కారణంగా 18 మంది మృతి..మరో పదిహేడేళ్ల బాలుడికి సోకిన జబ్బు

కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే ప్రాణాంతకమైన మెదడు ఇన్ఫెక్షన్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి

By Knakam Karthik  Published on 15 Sept 2025 5:42 PM IST


Andrapradesh, Kurnool District, 5 year Old Student, School Wall Collapse
ఏపీలో విషాదం, స్కూల్ గోడ కూలి ఐదేళ్ల చిన్నారి మృతి..10 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో, పాఠశాల గోడ కూలిపోవడంతో ఐదేళ్ల విద్యార్థి మరణించగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు సోమవారం తెలిపారు

By Knakam Karthik  Published on 15 Sept 2025 5:15 PM IST


Telangana, Congress Government, Harishrao, Brs, Cm Revanthreddy
రేవంత్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బందు..కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్స్

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 15 Sept 2025 4:40 PM IST


Telangana, CM Revanthreddy, Street Lights, Congress Government
రాష్ట్రంలో వీధిదీపాల నిర్వహణ బాధ్యతలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో వీధిదీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి టెండర్స్ ఆహ్వానించాలి..అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

By Knakam Karthik  Published on 15 Sept 2025 4:24 PM IST


సోష‌ల్ మీడియాలో బర్త్ డే పార్టీ వీడియో చూసి భార్యను న‌డి వీధిలో కాల్చి చంపిన భ‌ర్త‌
సోష‌ల్ మీడియాలో బర్త్ డే పార్టీ వీడియో చూసి భార్యను న‌డి వీధిలో కాల్చి చంపిన భ‌ర్త‌

తన భార్య వెళ్లిన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో చూసిన ఒక వ్యక్తి రద్దీగా ఉండే రోడ్డుపై ఆమెను కాల్చి చంపాడు.

By Medi Samrat  Published on 15 Sept 2025 4:01 PM IST


భారత జట్టుపై ఫిర్యాదట.. పీసీబీ ఓవరాక్షన్..!
భారత జట్టుపై ఫిర్యాదట.. పీసీబీ ఓవరాక్షన్..!

సెప్టెంబర్ 14 ఆదివారం జరిగిన ఆసియా కప్‌ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత ఆటగాళ్లపై ఫిర్యాదు చేశారు.

By Medi Samrat  Published on 15 Sept 2025 3:09 PM IST


Hyderabad News, Jubilee Hills Bypoll, Brs, Congress, Bjp, Ktr, CM Revanthreddy
జూబ్లీహిల్స్ గల్లీగల్లీ తిరుగుతా, ప్రచారం నిర్వహిస్తా: కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్య కారణాలతో వచ్చింది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

By Knakam Karthik  Published on 15 Sept 2025 3:00 PM IST


Andrapradesh, Amaravati, Cm Chandrababu, Farmers, Urea Consumption, Incentives
యూరియా వినియోగం తగ్గిస్తే ప్రోత్సాహాకాలు..రైతులకు చంద్రబాబు శుభవార్త

యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహాకాలు ప్రకటిస్తాం..అని సీఎం చంద్రబాబు తెలిపారు.

By Knakam Karthik  Published on 15 Sept 2025 2:28 PM IST


Migrant worker killed, five injured, wall collapses at convention hall, Hyderabad
Hyderabad: కన్వెన్షన్‌ హాల్‌ గోడ కూలి ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు

పేట్ బషీరాబాద్‌లోని గుండ్లపోచంపల్లిలోని వి కన్వెన్షన్ హాల్ వద్ద సోమవారం తెల్లవారుజామున గోడ కూలి ఒక వలస కార్మికుడు మృతి చెందగా...

By అంజి  Published on 15 Sept 2025 1:34 PM IST


Teacher suspended, harassing, Nalgonda district, Crime
తెలంగాణలో దారుణం.. రెచ్చిపోయిన కీచక టీచర్‌.. 10వ తరగతి విద్యార్థినిపై 3 నెలలుగా లైంగిక దాడి

తెలంగాణలోని నల్గొండ జిల్లా నక్రేకల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని..

By అంజి  Published on 15 Sept 2025 12:41 PM IST


Share it