టాప్ స్టోరీస్ - Page 339
ఏపీ అప్పులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ అప్పులపై రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 2:00 PM IST
దారుణం.. కూతురి ముందే భార్యను పొడిచి చంపిన భర్త.. 11 సార్లు కత్తితో పొడిచి..
బెంగళూరులోని కామాక్షిపాల్య ప్రాంతంలో రేఖ అనే 32 ఏళ్ల మహిళను ఆమె భర్త లోహితాశ్వ 11 సార్లు కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 23 Sept 2025 1:30 PM IST
పదేళ్లు దోచుకుని ఇప్పుడు లబ్ధి చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు: మంత్రి పొన్నం
హైదరాబాద్: పది సంవత్సరాలుగా బీజేపీ ప్రజలను దోచుకుంది..అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 1:25 PM IST
రేషన్ డీలర్లకు కమీషన్లు పెండింగ్..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హరీశ్ రావు ఫైర్
రేషన్ డీలర్ల కమీషన్ చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 1:00 PM IST
పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ఎందుకు తగ్గుతోంది
ఆరోగ్యకరమైన పురుషునిలో ఒక మిల్లీమీటర్ వీర్యంలో 40 నుంచి 300 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి.
By అంజి Published on 23 Sept 2025 12:41 PM IST
మాజీ నాయకుల విగ్రహాల కోసం ప్రభుత్వ నిధులా?..తమిళనాడు సర్కార్‌పై సుప్రీం ఫైర్
తమిళనాడు ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యింది
By Knakam Karthik Published on 23 Sept 2025 12:35 PM IST
మరో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి బట్టలిప్పి.. జననాంగాలపై చెప్పుతో దాడి.. ముగ్గురిపై కేసు
తమిళనాడులోని మధురైలోని తిరుమంగళంలోని ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటిఐ) కళాశాల హాస్టల్‌లో ..
By అంజి Published on 23 Sept 2025 11:50 AM IST
పాట్నాలో రేపు సీడబ్ల్యూసీ సమావేశం, బిహార్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత సీడబ్ల్యూసీ సమావేశం రేపు పాట్నాలో జరగనుంది.
By Knakam Karthik Published on 23 Sept 2025 11:45 AM IST
వైసీపీ ప్రభుత్వం దిగేనాటికి రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు: లోకేశ్
వైసీపీ హయాంలోనే రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయులు పెట్టి.. ఇప్పుడు ఏవిధంగా మాట్లాడతారని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 11:10 AM IST
సొంత ప్రజలపై పాకిస్తాన్ బాంబుల వర్షం, 30 మంది పౌరులు మృతి
పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ ఖ్వా (KPK) ప్రావిన్స్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
By Knakam Karthik Published on 23 Sept 2025 10:53 AM IST
'పరకామణి స్కామ్'పై సిట్ దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
పరకామణి (నాణేలు మరియు కరెన్సీ నోట్ల లెక్కింపు కేంద్రం) కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును ఆదేశించింది.
By అంజి Published on 23 Sept 2025 10:43 AM IST
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన
భారత ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 23 Sept 2025 10:38 AM IST














