టాప్ స్టోరీస్ - Page 214
రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరణ
అమరావతి: ప్రైవేటు ఆస్పత్రుల అసోషియేషన్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
By Knakam Karthik Published on 31 Oct 2025 7:10 PM IST
మొంథా తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి
కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కా కినాడ...
By Medi Samrat Published on 31 Oct 2025 7:10 PM IST
పీఎం ఈ-డ్రైవ్ కింద హైదరాబాద్‌కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుంది
By Knakam Karthik Published on 31 Oct 2025 7:03 PM IST
జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలి
రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 31 Oct 2025 6:22 PM IST
మొంథా తుఫాన్‌తో పంట నష్టం..పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది
By Knakam Karthik Published on 31 Oct 2025 3:30 PM IST
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు మరో 2 నెలల గడువు కోరిన స్పీకర్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కోసం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టును రెండు నెలల గడువు కోరారు
By Knakam Karthik Published on 31 Oct 2025 2:40 PM IST
మొంథా తుఫాన్‌తో రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం
మొంథా తుఫాను తో తెలంగాణ లో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 2:00 PM IST
వెడ్డింగ్ ఇన్సూరెన్స్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి?
మన దేశంలో వెడ్డింగ్ ఇండస్ట్రీ, దాని అనుబంధం రంగాల వ్యాపారం సుమారు 50 బిలియన్ డాలర్లుగా ఉంది. పెళ్లిళ్ల సీజన్‌లో భారీ ఎత్తున బిజినెస్ జరుగుతుంది.
By అంజి Published on 31 Oct 2025 1:30 PM IST
Video: తెలంగాణ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 12:48 PM IST
డీప్ ఫేక్‌పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలి: చిరంజీవి
డీప్ ఫేక్‌పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలి..అని సినీనటుడు చిరంజీవి అన్నారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 12:40 PM IST
Hyderabad: మహిళపై సహోద్యోగి లైంగిక దాడి.. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి.. ఆపై కత్తెరతో..
పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని సోమాజిగూడలోని దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన మహిళా సహోద్యోగి ఇంట్లో ఆమె లైంగిక దాడికి పాల్పడటంతో పాటు..
By అంజి Published on 31 Oct 2025 12:40 PM IST
తుఫాను వల్ల ప్రాణ నష్టం జరగలేదన్నది జగన్ బాధేమో: మంత్రి గొట్టిపాటి
మొంథా తుపాన్ కారణంగా ఏ ఒక్కరికీ ప్రాణనష్టం జరగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేసింది..అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 11:59 AM IST














