టాప్ స్టోరీస్ - Page 209
నకిలీ మద్యం కేసు.. జోగి రమేష్ అరెస్ట్
మద్యం తయారీ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 2 Nov 2025 2:17 PM IST
చెప్పులు వేసుకొని డ్రైవింగ్ చేస్తున్నారా?
కొందరి నిత్య జీవితంలో డ్రైవింగ్ అనేది ఓ భాగం. వారు కొన్ని సందర్భాల్లో చెప్పులు (స్లిప్పర్లు) ధరించి కారు/ బైక్ నడపడం చేస్తుంటారు.
By అంజి Published on 2 Nov 2025 2:07 PM IST
కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం పెరిగిపోయింది, మణుగూరు ఘటనపై కేటీఆర్ సీరియస్
మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేసి దహనం చేసిన ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 2 Nov 2025 1:30 PM IST
సూపర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం, 23 మంది మృతి
మెక్సికోలోని సూపర్ మార్కెట్‌లో జరిగిన భారీ పేలుడులో పిల్లలు సహా కనీసం 23 మంది మరణించారు
By Knakam Karthik Published on 2 Nov 2025 12:44 PM IST
12 ప్రపంచకప్‌లు జరిగితే 7 సార్లు ఆ జట్టే టైటిల్ నెగ్గింది..!
మహిళల ODI ప్రపంచ కప్ 2025 టైటిల్ మ్యాచ్ ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది.
By Medi Samrat Published on 2 Nov 2025 12:08 PM IST
రేపటి నుండి ప్రైవేట్ కాలేజీలు అన్ని బంద్
కళాశాలలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవాళ వరకు చెల్లించక పోతే రేపటి నుంచి నిరవదిక బంద్ నిర్వహిస్తామని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య...
By Knakam Karthik Published on 2 Nov 2025 12:00 PM IST
కలుద్దామని పిలిచాడు.. ఆపై స్నేహితుడితో కలిసి ప్రియురాలిపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ నగర్‌లో దారుణం చటుచేసుకుంది.
By Medi Samrat Published on 2 Nov 2025 11:52 AM IST
ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడం, ఐదంతస్తుల భవనాన్ని కూల్చిన హైడ్రా
మియాపూర్‌లో అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Nov 2025 11:10 AM IST
మెట్రో ప్రయాణికులకు అలర్ట్..రేపటి నుంచి కొత్త టైమింగ్స్
హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రేపటి (సోమవారం) నుంచి స్వల్పంగా మార్పు చేసినట్లు ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించింది
By Knakam Karthik Published on 2 Nov 2025 10:40 AM IST
ఇప్పుడు పాస్‌పోర్ట్ రీన్యువల్ కేవలం 20 నిమిషాల్లో!
భారత పాస్‌పోర్ట్ సేవల్లో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 2 Nov 2025 9:40 AM IST
ఢిల్లీలో మరోసారి క్షీణించిన గాలి నాణ్యత
ఢిల్లీలో గాలి నాణ్యత బాగా క్షీణించింది
By Knakam Karthik Published on 2 Nov 2025 9:00 AM IST
ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు
నేడు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ...
By Knakam Karthik Published on 2 Nov 2025 8:22 AM IST














