టాప్ స్టోరీస్ - Page 123
Andhrapradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించింది.
By అంజి Published on 18 Nov 2025 7:06 AM IST
వాట్సాప్‌లో 'మీసేవ' సర్వీసులు.. నేడే లాంచ్ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పదే పదే మీ సేవ సెంటర్లకు వెళ్లకుండా ఆ సేవలన్నీ వాట్సాప్ ద్వారానే అందించనుంది.
By అంజి Published on 18 Nov 2025 6:55 AM IST
'తొందరగా పంచాయతీ ఎన్నికలు'.. తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన..
By అంజి Published on 18 Nov 2025 6:41 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి గుడ్‌న్యూస్.. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సఫలం
సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు...
By అంజి Published on 18 Nov 2025 6:31 AM IST
రైతులకు భారీ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లలో రూ. 7 వేలు జమ
అన్నదాత సుఖీభవ- పిఎం కిసాన్ పథకం రెండో విడత నిధుల జమకు రంగం సిద్దం అయ్యింది.
By Medi Samrat Published on 18 Nov 2025 6:20 AM IST
కొడుకు ఐఏఎస్ అవాలనుకున్నాడు.. ఢిల్లీ పేలుడుతో లింక్ ఉందని తెలియడంతో ఆ తండ్రి..
జాసిర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడిని తన తండ్రి ఐఏఎస్ చేయాలనుకున్నాడు, కానీ ఎర్రకోట దగ్గర బాంబు పేలుడులో అతని పేరు వచ్చింది.
By Medi Samrat Published on 17 Nov 2025 9:46 PM IST
Delhi Blast : హమాస్ తరహా డ్రోన్‌ల వర్షం కురిపించాలనుకున్నారు
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన కారు పేలుడు ఘటనపై విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Medi Samrat Published on 17 Nov 2025 9:15 PM IST
సౌదీ బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబం.. మూడు తరాలకు చెందిన 18 మంది దుర్మరణం
సోమవారం ఉదయం సౌదీ అరేబియాలో జరిగిన ముఫ్రిహత్ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది, అంటే మూడు తరాల షేక్ కుటుంబ సభ్యులు మరణించారు.
By Medi Samrat Published on 17 Nov 2025 7:44 PM IST
టీమిండియా WTC ఫైనల్స్‌కు చేరాలంటే చాలా మ్యాచ్‌లు గెలవాల్సిందే..!
తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
By Medi Samrat Published on 17 Nov 2025 6:44 PM IST
తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
By అంజి Published on 17 Nov 2025 5:09 PM IST
సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన.. హైదరాబాద్ పోలీసులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంస
సినిమా పైరసీ నెట్‌వర్క్ వెనుక ఉన్న సూత్రధారిని అరెస్టు చేసినందుకు హైదరాబాద్ నగర పోలీసులను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం...
By అంజి Published on 17 Nov 2025 4:47 PM IST
'న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి'.. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి విధేయత చూపిన తమ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ..
By అంజి Published on 17 Nov 2025 4:02 PM IST














