టాప్ స్టోరీస్ - Page 10
15 ఏళ్లు పైబడిన వాహనాలకు ఇంధనం బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 1 March 2025 3:15 PM IST
రూ.10 వేల లోపే శాంసంగ్ 5జీ ఫోన్
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ భారత్‌లో తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
By అంజి Published on 1 March 2025 3:13 PM IST
వరంగల్ ఎయిర్‌పోర్టు క్రెడిట్.. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం
వరంగల్ మహా నగరంలో ఏర్పాటు కానున్న మామునూరు ఎయిర్ పోర్ట్ క్రెడిట్‌పై వివాదం తలెత్తింది. తమదే ఈ క్రెడిట్ అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి...
By అంజి Published on 1 March 2025 2:19 PM IST
SLBC Tunnel: చివరి దశలో సహాయక చర్యలు.. 'మృతదేహాలు లభ్యం' వార్తలను తోసిపుచ్చిన ప్రభుత్వం
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో పాక్షికంగా కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించే ఆపరేషన్ శనివారం చివరి దశకు చేరుకుంది.
By అంజి Published on 1 March 2025 1:43 PM IST
Mancherial: విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.. ప్రైవేట్ పార్ట్స్‌ని తాకుతూ..
మంచిర్యాల జిల్లా భీమిని మండలం జగ్గయ్యపేట గ్రామంలో శుక్రవారం ఒక విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల...
By అంజి Published on 1 March 2025 1:24 PM IST
కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు భారీ షాక్ తగిలింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చర్యలు తీసుకుంది.
By Knakam Karthik Published on 1 March 2025 12:49 PM IST
మంటగలసిన మానవత్వం.. అమ్మను రోడ్డు మీద వదిలేసిన కొడుకు
కన్నతల్లిని కంటికి రెప్పోలే కాపాడుకోవాల్సిన కొడుకే.. ఆమెను నడి రోడ్డు మీద వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటన వనస్థలిపురం మన్సురాబాద్‌లో జరిగింది.
By అంజి Published on 1 March 2025 12:40 PM IST
రెడ్‌బుక్ ఫాలో అయితే..వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేరు: హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 March 2025 12:32 PM IST
రాష్ట్రంలో మల్టీప్లెక్స్‌లకు రిలీఫ్..పిల్లలకు అనుమతిచ్చిన హైకోర్టు
తెలంగాణలో మల్టీప్లెక్స్‌లకు రాష్ట్ర హైకోర్టు ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 1 March 2025 12:05 PM IST
Andhrapradesh: ఆశా వర్కర్లకు భారీ గుడ్‌న్యూస్
ఆశా వర్కర్లపై సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు.
By అంజి Published on 1 March 2025 11:41 AM IST
పార్టీకి రాజీనామా తర్వాత తొలిసారి జీవీ రెడ్డి ట్వీట్..ఏపీ బడ్జెట్‌పై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ టీడీపీ నేత జీవీ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 1 March 2025 11:34 AM IST
వాట్సాప్‌లో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
తన 21 ఏళ్ల భార్యకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన.. కేరళలోని కాసరగోడ్ వాసిపై కేసు నమోదైంది.
By అంజి Published on 1 March 2025 11:28 AM IST