తెలంగాణ - Page 80
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలో 275 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు
By Knakam Karthik Published on 2 Sept 2025 12:07 PM IST
కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 2 Sept 2025 11:44 AM IST
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అమిత్ షా
గణేశ్ నిమజ్జ శోభాయాత్రతో సందడి చేసేందుకు హైదరాబాద్ నగరం రెడీ అవుతోంది. ఈ శోభాయాత్రకు స్పెషల్ గెస్ట్‌గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 11:27 AM IST
కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు సర్కార్ లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 2 Sept 2025 10:32 AM IST
అధికారుల్లో అలసత్వం.. సీఎం రేవంత్ ఆగ్రహం
బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతులు జారీ చేసే విషయంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై తీవ్ర...
By అంజి Published on 2 Sept 2025 9:39 AM IST
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం కారణంగా నేడు, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
By అంజి Published on 2 Sept 2025 7:17 AM IST
ఆ కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ వరదలతో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయించారు.
By అంజి Published on 2 Sept 2025 6:53 AM IST
కేసీఆర్‌పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయ్: కల్వకుంట్ల కవిత
బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్‌రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 1 Sept 2025 8:45 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వాలి: అక్బరుద్దీన్ ఒవైసీ
తెలంగాణ అసెంబ్లీలో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో క్లారిటీని...
By Medi Samrat Published on 1 Sept 2025 8:04 PM IST
బతుకమ్మ పండుగ వేడుకల షెడ్యూల్ వచ్చేసింది
తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది.
By Medi Samrat Published on 1 Sept 2025 7:45 PM IST
Telangana: పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్ విడుదల
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 1 Sept 2025 6:00 PM IST
నాపై కుట్రలు చేసినా భరించా..హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్
కాళేశ్వరం వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 1 Sept 2025 5:33 PM IST














