తెలంగాణ - Page 295
పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ ఏమన్నారంటే..
ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉండవచ్చని పోలీసు సిబ్బంది ఆత్మహత్యలపై డీజీపీ వ్యాఖ్యానించారు.
By Medi Samrat Published on 29 Dec 2024 8:00 PM IST
తెలంగాణలో కలకలం.. ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
By అంజి Published on 29 Dec 2024 1:30 PM IST
రైతుల అకౌంట్లలోకి డబ్బులు.. బిగ్ అప్‌డేట్
రైతులకు త్వరలోనే మరో శుభవార్త వినిపించేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు మంత్రి...
By అంజి Published on 29 Dec 2024 9:34 AM IST
సిరిసిల్ల జిల్లాలో విషాదం.. ఆర్‌ఎంపీ నిర్లక్ష్యపు వైద్యంతో మహిళ మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్‌లో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్(ఆర్‌ఎంపీ) దేవేందర్ అనే వ్యక్తి నిర్లక్ష్యపు వైద్యం వల్ల ఓ మహిళ మృతి చెందింది.
By అంజి Published on 29 Dec 2024 8:56 AM IST
Telangana: భూమిలేని 15 లక్షల వ్యవసాయ కార్మికులకు గుడ్‌న్యూస్.. మొదటి విడతలో రూ.6,000
రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం అందించడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం జాబ్ కార్డుల ఆధారంగా 15 లక్షల మంది...
By అంజి Published on 29 Dec 2024 7:34 AM IST
బహ్రెయిన్‌లో జైలు పాలైన నిజామాబాద్ వ్యక్తి.. సీఎంకు కుటుంబసభ్యుల వినతి
నిజామాబాద్‌కు చెందిన 60 ఏళ్ల కార్మికుడు గల్ఫ్ దేశమైన బహ్రెయిన్‌లో ఎక్కువ కాలం గడిపినందుకు జైలు పాలయ్యాడు.
By Medi Samrat Published on 28 Dec 2024 12:49 PM IST
కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో తెలంగాణ మాజీ మంత్రికి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది.
By M.S.R Published on 28 Dec 2024 10:29 AM IST
మందుబాబులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు దుకాణాలు ఓపెన్
డిసెంబర్ 31 నాడు తెలంగాణలో మద్యం షాపులను అర్థరాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
By Medi Samrat Published on 28 Dec 2024 9:57 AM IST
తెలుగు రాష్ట్రాల నుండి కుంభమేళాకు వెళ్లే యాత్రికులకు రైల్వే గుడ్‌న్యూస్
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళాకు యాత్రికుల కోసం 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
By M.S.R Published on 28 Dec 2024 8:09 AM IST
సమాజ సేవ చేయండి.. 11 మంది యువకులకు కోర్టు శిక్ష.. ఏం చేశారంటే..
నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు కేసులకు సంబంధించి అరెస్టయిన 11 మంది యువకులకు జిల్లా మేజిస్ట్రేట్ సమాజ సేవ చేయాలంటూ శిక్ష విధించింది.
By Medi Samrat Published on 27 Dec 2024 6:52 PM IST
కేటీఆర్‌కు మరోసారి ఊరట
ఫార్ములా-ఇ రేస్ కేసులో అక్రమాలకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు అరెస్టు నుండి తెలంగాణ హైకోర్టు ఊరటను ఇచ్చింది.
By Medi Samrat Published on 27 Dec 2024 3:37 PM IST
సర్పంచ్ ఎన్నికలు జరగనివ్వం : ఎమ్మెల్సీ కవిత
బంజారా హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం జరిగింది.
By Medi Samrat Published on 27 Dec 2024 3:09 PM IST














