సైన్స్ & టెక్నాలజీ / బిజినెస్ - Page 3
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరోరోజు పొడిగింపు
ఫైనాన్షియల్ ఇయర్ 2025 - 26కు గానూ ఐటీఆర్ ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను శాఖ మరోసారి పెంచింది. జులై 31నే గడువు ముగియాల్సింది.
By అంజి Published on 16 Sept 2025 6:49 AM IST
జెట్‌స్పీడ్‌తో దూసుకెళ్తోన్న బంగారం ధరలు..లక్షన్నరకు చేరే ఛాన్స్
బంగారం ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి
By Knakam Karthik Published on 13 Sept 2025 4:40 PM IST
Gold Price : భారీగా పెరిగిన బంగారం ధరలు
అంతర్జాతీయ కారణాల వల్ల ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో హైదరాబాద్‌లో బంగారం ధరలు శుక్రవారం మునుపెన్నడూ లేని స్థాయికి పెరిగాయి.
By Medi Samrat Published on 12 Sept 2025 3:54 PM IST
లక్షల్లో తగ్గిన మహీంద్రా కంపెనీ కార్ల ధరలు
జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడానికి, మహీంద్రా & మహీంద్రా కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల శ్రేణి ధరలను రూ.1.56 లక్షల వరకు...
By Medi Samrat Published on 6 Sept 2025 7:22 PM IST
చెక్ తీసుకొని ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారా?
ప్రాపర్టీ క్రయ విక్రయాల్లో భాగంగా డబ్బు భారీగా చేతులు మారుతుంది. పెద్ద అమౌంట్‌ను 'నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 2' ప్రకారం..
By అంజి Published on 6 Sept 2025 12:30 PM IST
ఈ-కామర్స్ ఆఫర్ల పండుగ..జీఎస్టీ తగ్గడంతో కొనుగోళ్లు పెరిగే ఛాన్స్
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల పండుగను ప్రకటించాయి.
By Knakam Karthik Published on 5 Sept 2025 1:00 PM IST
గుడ్‌న్యూస్.. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు
దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.
By అంజి Published on 1 Sept 2025 7:19 AM IST
యూఎస్ సుంకాల ఎఫెక్ట్..GST వ్యవస్థలో భారీ సంస్కరణలకు కేంద్రం సిద్ధం
2017లో అమలు ప్రారంభమైన జీఎస్టీ (GST) వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద సంస్కరణలకు సిద్ధమవుతోంది.
By Knakam Karthik Published on 29 Aug 2025 12:37 PM IST
అంతర్జాతీయ ద్రవ్య నిధిలో RBI మాజీ గవర్నర్‌కు కీలక పదవి
RBI మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను IMF లో మూడేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.
By Knakam Karthik Published on 29 Aug 2025 11:53 AM IST
వచ్చే నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్స్!
దసరా పండుగ డిమాండ్ నేపథ్యంలో వచ్చే నెల 22 నుంచి జీఎస్టీ కొత్త శ్లాబ్స్ అమలు కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 25 Aug 2025 11:25 AM IST
ఫస్ట్ టైమ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే
మొదటిసారి రుణం తీసుకునేవారికి క్రెడిట్ స్కోర్‌లు తప్పనిసరి కాదని పేర్కొంటూ, రుణ దరఖాస్తులలో CIBIL పాత్రను ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
By Knakam Karthik Published on 25 Aug 2025 10:51 AM IST
బ్యాంక్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే?
బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది బ్యాంకుల ఇష్టమని.. ఈ విషయంలో ఆర్‌బీఐ ప్రమేయం ఉండదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.
By అంజి Published on 12 Aug 2025 7:54 AM IST