You Searched For "YS Sharmila"
గ్రూప్-1 మెయిన్స్కు 1:100 విధానాన్ని అమలు చేయాలి: షర్మిల
గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబును ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు.
By అంజి Published on 18 Aug 2024 6:38 PM IST
పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందే: షర్మిల
ఇచ్చిన హామీలను.. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిన జగన్ ఇక అధికారంలోకి రారు అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 9:00 PM IST
ఆదానీ.. మోదీ గ్రూప్, ఆదానీ.. మోదీ బినామీ : షర్మిల
కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చ జరిగిందని.. దేశ వ్యాప్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తెలిపారు
By Medi Samrat Published on 13 Aug 2024 5:15 PM IST
Andhrapradesh: 'సీఎం గారూ.. రైతులను ఆదుకోరు'.. వైఎస్ షర్మిల
రైతుల ఆర్తనాదాలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును...
By అంజి Published on 29 July 2024 12:30 PM IST
జగన్ ధర్నాకు ఎందుకు సంఘీభావం తెలపాలి: షర్మిల
మాజీ సీఎం జగన్పై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 27 July 2024 1:15 PM IST
అది పొలిటికల్ మర్డర్ కాదు.. జగన్ ఢిల్లీ ధర్నాపై షర్మిల సంచలన కామెంట్స్
జగన్ హత్యా రాజకీయాలు చేశారని.. గొడ్డలి రాజకీయాలు చేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 22 July 2024 6:13 PM IST
ఏపీలో కూడా రుణమాఫీ చేయండి : వైఎస్ షర్మిల
భారీ వర్షాలు ఒక విపత్తు.. చితికి పోయి ఉన్న రైతుల మీద పిడుగు పడ్డట్లు అయ్యిందని APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 22 July 2024 3:08 PM IST
ఏపీలోనూ రైతు రుణమాఫీ చేయాలి: వైఎస్ షర్మిల
రైతుల తలసరి అప్పులో, దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ ఎందుకు చెయ్యరు అని షర్మిల ప్రశ్నించారు.
By అంజి Published on 19 July 2024 2:25 PM IST
ఏపీ సీఎం ఢిల్లీ టూర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పూర్తయింది. ఆయన పర్యటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు
By Medi Samrat Published on 17 July 2024 4:16 PM IST
ఆ చిన్న పథకం అమలు చేయడానికి చంద్రబాబుకు ఇంత టైం ఎందుకు పడుతుంది.?
చంద్రబాబు అండ్ కూటమి నెల పాలన గడిచింది.. కూటమి ప్రకటించిన సూపర్-6లో మహిళలకు ఫ్రీ బస్ వాగ్దానంపై ఇంకా ఉలుకూ పలుకూ లేదని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు
By Medi Samrat Published on 12 July 2024 4:57 PM IST
ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదు: షర్మిల
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సీఎం చంద్రబాబుని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు.
By అంజి Published on 1 July 2024 2:30 PM IST
సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 19 Jun 2024 8:03 PM IST