You Searched For "WPL 2023"

Mumbai Indians, WPL 2023
WPL 2023 : చిత్తుగా ఓడిన యూపీ వారియ‌ర్స్‌.. ఫైన‌ల్ చేరిన‌ ముంబై ఇండియ‌న్స్‌

ఎలిమినేట‌ర్ మ్యాచులో యూపీ వారియ‌ర్స్‌ను 72 ప‌రుగుల తేడాతో చిత్తుగా ఓడించి డ‌బ్ల్యూపీఎల్ ఫైన‌ల్ చేరుకుంది ముంబై.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 25 March 2023 2:00 PM IST


అయ్యో పాపం ఆర్‌సీబీ.. స్మృతి మంథానపై ఆశ‌లు పెట్టుకుంటే..
అయ్యో పాపం ఆర్‌సీబీ.. స్మృతి మంథానపై ఆశ‌లు పెట్టుకుంటే..

RCB Captain Smriti Mandhana. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌ గా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ స్మృతి మంధన నిలిచింది.

By M.S.R  Published on 22 March 2023 7:14 PM IST


UP Warriorz, WPL 2023
ప్లే ఆఫ్స్‌కు యూపీ.. జెయింట్స్‌పై విజ‌యం

డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియ‌ర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జ‌ట్టుగా నిలిచింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on 21 March 2023 10:33 AM IST


Sophie Devine, Sophie Devine  misses century
ప‌రుగు తేడాతో సెంచ‌రీ మిస్ చేసుకున్న ఆర్‌సీబీ ప్లేయ‌ర్‌

గుజ‌రాత్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ప్లేయ‌ర్ సోఫీ డివైన్ విరుచుకుప‌డింది. కేవ‌లం 33 బంతుల్లో 99 ప‌రుగులు చేసింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on 19 March 2023 10:27 AM IST


WPL 2023, RCB
ఆర్‌సీబీ ఇంతేనా.. మ‌హిళ‌ల ఐపీఎల్‌లోనూ నిరాశ త‌ప్ప‌దా..?

డ‌బ్ల్యూపీఎల్ లో వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో ఆర్‌సీబీ ఓడిపోయింది. దీంతో ఆ జ‌ట్టుపై నెట్టింట ట్రోలింగ్ మొద‌లైంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on 7 March 2023 3:15 PM IST


తొలి మ్యాచ్ లో ఆర్సీబీకి ఘోర పరాభవం
తొలి మ్యాచ్ లో ఆర్సీబీకి ఘోర పరాభవం

Delhi Capitals Women won by 60 runs. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటి మ్యాచ్ లో ఓటమిని మూటగట్టుకుంది.

By M.S.R  Published on 5 March 2023 7:10 PM IST


WPL 2023,MIW VS GGT,
ఆరంభం అదిరింది.. తొలి మ్యాచ్‌లో ముంబై ఘ‌న విజ‌యం

హ‌ర్మ‌న్ ప్రీత్ సేన బెత్ మూనీ కెప్టెన్సీలోని గుజ‌రాత్ జెయింట్స్‌ను 154 ప‌రుగుల తేడాతో చిత్తుగా ఓడించింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 March 2023 11:29 AM IST


WPL 2023, Gujarat vs Mumbai,
నేటి నుంచే మ‌హిళ‌ల ఐపీఎల్.. తొలి మ్యాచ్‌ గుజరాత్‌ vs ముంబై

మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి నేడు తెరలేవనుంది.డబ్ల్యూపీఎల్‌ తొలి మ్యాచ్‌లో గుజ‌రాత్‌, ముంబై త‌ల‌ప‌డ‌నున్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on 4 March 2023 2:47 PM IST


డబ్ల్యూపీఎల్ వేలానికి వేళాయె.. కోట్లు కొల్లగొట్టేదెవరో?
డబ్ల్యూపీఎల్ వేలానికి వేళాయె.. కోట్లు కొల్లగొట్టేదెవరో?

Women's Premier League 2023 auction today.బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో తొలిసారి డబ్ల్యూపీఎల్ లీగ్‌ను నిర్వ‌హించ‌నున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 13 Feb 2023 1:04 PM IST


Share it