You Searched For "Telangana"
విషాదం.. బతుకమ్మ ఆడుతూ ఇద్దరు మృతి
బతుకమ్మ పండుగ వేళ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బతుకమ్మ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు.
By అంజి Published on 23 Sept 2025 8:13 AM IST
Telangana: 41,000 మంది ఉద్యోగులు.. ఒక్కొక్కరికి రూ.1.95 లక్షల బోనస్
ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 2024-25 సంవత్సరంలో ఆర్జించిన లాభాలలో 34 ...
By అంజి Published on 23 Sept 2025 6:46 AM IST
హైదరాబాద్ లో మళ్లీ వర్షం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.
By Medi Samrat Published on 22 Sept 2025 5:39 PM IST
సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త తెలిపింది. సంస్థకు వచ్చిన లాభాల్లో వాటాగా ప్రతి కార్మికుడికి రూ. 1,95,610 చొప్పున...
By Medi Samrat Published on 22 Sept 2025 4:50 PM IST
Telangana: సీఎంఆర్ఎఫ్ స్కామ్.. మరో ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కు నుండి రూ.8.71 కోట్ల విలువైన డబ్బును దుర్వినియోగం చేసినందుకు..
By అంజి Published on 22 Sept 2025 12:10 PM IST
నా కుటుంబం నుండి విడగొట్టే కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టను: కవిత
బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను దూరం చేసిన వారిని వదిలిపెట్టనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ఆదివారం ప్రతిజ్ఞ చేశారు.
By అంజి Published on 22 Sept 2025 10:36 AM IST
తెలంగాణ రైతులకు శుభవార్త.. అదనంగా 1.17 లక్షల టన్నుల యూరియా
బతుకమ్మ పండుగ వేళ.. రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రైతులకు పెద్ద ఉపశమనం కలిగించే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ...
By అంజి Published on 22 Sept 2025 6:35 AM IST
వారు చనిపోవడానికి కారణం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే: హరీశ్రావు
వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని..మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 4:20 PM IST
తెలంగాణలో సంచలనం..మరణ వాంగ్మూలం పేరుతో డీఎస్పీ నళిని లేఖ
డీఎస్పీ నళిని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మరణ వాంగ్మూలం అంటూ ఓ లేఖను విడుదల చేసిన ఆమె అందులో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 3:34 PM IST
Telangana : ఈ జిల్లాలకు వర్ష సూచన.. జాగ్రత్తగా ఉండాల్సిందే..!
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
By Medi Samrat Published on 20 Sept 2025 9:00 PM IST
తెలంగాణలో ఆ 9 పార్టీలు రద్దు
నామ మాత్రంగా ఉన్న పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేస్తూ వస్తోంది.
By Medi Samrat Published on 20 Sept 2025 7:05 PM IST
ప్రజల ముక్కుపిండి రూ. 270 కోట్లు వసూలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది : కేటీఆర్
కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై 'రోడ్ సేఫ్టీ సెస్' పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్...
By Medi Samrat Published on 20 Sept 2025 2:45 PM IST