You Searched For "Telangana"

Telangana, CM Revanthreddy, Congress, Bjp,  reservations, Indian Constitution
బీజేపీ 400 టార్గెట్ పెట్టుకుంటే ప్రజలు 240 ఇచ్చారు..అందుకే రిజర్వేషన్లు సేఫ్: సీఎం రేవంత్

దేశ రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

By Knakam Karthik  Published on 14 Dec 2025 7:00 PM IST


Telangana, State Civil Supplies Department, ration card holders, Congress Government
Telangana: రేషన్‌కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది.

By Knakam Karthik  Published on 14 Dec 2025 5:28 PM IST


Telangana, Brs, Congress, Tpcc Chief Mahesh kumar Goud, Ktr, Kcr
ప్రజల్లో కేసీఆర్‌కు ఉన్న అభిమానం కేటీఆర్‌కు లేదు: టీపీసీసీ చీఫ్‌

ప్రజల్లో కేసీఆర్‌కు ఉన్న అభిమానం కేటీఆర్‌కు లేదు..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik  Published on 14 Dec 2025 3:00 PM IST


Telangana, Sarpanch Elections, Second phase elections begins, Hyderabad
Telangana Sarpanch Elections: రెండో విడత సర్పంచ్‌ ఎన్నికలు ప్రారంభం.. నేడే ఓట్ల లెక్కింపు

మొదటి దశలో కాంగ్రెస్ మద్దతుగల అభ్యర్థులు 60 శాతానికి పైగా సర్పంచ్ పదవులను కైవసం చేసుకోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఆదివారం జరుగుతున్న...

By అంజి  Published on 14 Dec 2025 7:00 AM IST


ప్రస్తుత జాతీయ సంక్షోభాలపై పార్లమెంట్ చర్చ అవసరం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ప్రస్తుత జాతీయ సంక్షోభాలపై పార్లమెంట్ చర్చ అవసరం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

దేశం ప్రస్తుతం తీవ్ర అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజలకు నేరుగా ప్రభావం చూపే అంశాలు పార్లమెంట్‌లో చర్చకు రాకపోవడం విచారకరమని పెద్దపల్లి...

By Medi Samrat  Published on 12 Dec 2025 2:52 PM IST


Phone tapping case, Prabhakar Rao, SIT officials, Telangana, Supreme Court
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: సిట్ అధికారుల ఎదుట హాజరైన ప్రభాకర్ రావు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు సిట్ ఎదుట హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ప్రభాకర్ రావు సిట్ ఎదుటకు వచ్చారు.

By అంజి  Published on 12 Dec 2025 2:13 PM IST


Telangana, TGSRTC, smart cards, women passengers
Telangana: మహిళా ప్రయాణికులకు త్వరలో ఆర్టీసీ స్మార్ట్‌ కార్డులు!

రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో...

By అంజి  Published on 12 Dec 2025 12:46 PM IST


Telangana, maize procurement, Minister Tummala Nageshwar Rao, agriculture
Telangana: మొక్కజొన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు

మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన నగదును ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 55,904 మంది అన్నదాలకు రూ.585 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.

By అంజి  Published on 12 Dec 2025 12:08 PM IST


Telangana, Hyderabad,  Kavitha, Brs, Congress, Harishrao, Cm Revanth
నేను గాంధీని కాదు..నన్ను కొడితే తిరిగి కొడతా..కవిత వార్నింగ్

ప్రజలకు వసతులు కల్పించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయి..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.

By Knakam Karthik  Published on 12 Dec 2025 11:56 AM IST


High voter turnout, Telangana, local body polls, Congress
Telangana: మొదటి దశ పంచాయతీ ఎన్నికలు.. 84 శాతం పోలింగ్ నమోదు.. 90 శాతం క్లీన్ స్వీప్ చేశామన్న కాంగ్రెస్‌

తెలంగాణలో గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశలో 84 శాతం మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని...

By అంజి  Published on 12 Dec 2025 11:32 AM IST


Tenth Exam Controversy, Telangana 10th exam schedule, Director of School Education, Telangana
Tenth Exam Schedule: టెన్త్‌ ఎగ్జామ్‌ షెడ్యూల్‌పై వివాదం.. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ వివరణ

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి.

By అంజి  Published on 12 Dec 2025 10:07 AM IST


ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబి) మాజీ చీఫ్ ప్రభాకర్ రావును శుక్రవారం ఉదయం 11 గంటలకు పోలీసుల ఎదుట...

By Medi Samrat  Published on 11 Dec 2025 5:33 PM IST


Share it