You Searched For "Telangana"
ఢిల్లీలో రేవంత్ అండ్ టీమ్..తెలంగాణ 'రిపోర్ట్ కార్డ్'తో అధిష్టానం వద్దకు సీఎం సేన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని కలిశారు
By Knakam Karthik Published on 19 Feb 2026 3:29 PM IST
ఈ నెల 26వ తేదీ నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 26 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
By Knakam Karthik Published on 19 Feb 2026 3:04 PM IST
రాజ్యసభ అభ్యర్థులపై అధిష్టానానిదే తుది నిర్ణయం: టీపీసీసీ చీఫ్
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 18 Feb 2026 9:20 PM IST
బాల్క సుమన్ అరెస్ట్‌పై భగ్గుమన్న కేటీఆర్, హరీశ్‌రావు
మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్‌లపై రాళ్ల దాడి జరిగిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు
By Knakam Karthik Published on 18 Feb 2026 7:16 PM IST
రంజాన్ పండుగ వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..ఉ.5 వరకు ఓపెన్
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వ్యాపారులకు, ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది
By Knakam Karthik Published on 18 Feb 2026 4:54 PM IST
హైదరాబాద్ ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మారే అవకాశం ఉంది: సీఎం రేవంత్
హైదరాబాద్‌ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బయోఏషియా-2026 సదస్సు వేదికగా జీవవిజ్ఞాన రంగానికి చెందిన...
By Knakam Karthik Published on 17 Feb 2026 4:18 PM IST
ఉత్కంఠ వీడింది.. జనగాం మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే..!
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడగా ఈరోజు తిరిగి ప్రారంభమై హోరాహోరీగా సాగింది.
By Medi Samrat Published on 17 Feb 2026 3:40 PM IST
ప్రజాభవన్‌ను ముట్టడించిన జాగృతి..తులం బంగారం, రూ. 4,000 పింఛన్ కోసం డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నా హామీలను అమలు చేయడంలో విఫలమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
By Knakam Karthik Published on 17 Feb 2026 3:07 PM IST
తెలంగాణలో ముగిసిన మున్సిపల్ హడావిడి..ఎన్నికల కోడ్ ఎత్తివేత
తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు జరిగిన రెండో సాధారణ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసింది
By Knakam Karthik Published on 17 Feb 2026 2:09 PM IST
అక్రమ వలసల అడ్డాగా తెలుగు రాష్ట్రాలు..కేంద్రం షాకింగ్ రిపోర్ట్!
విదేశీ మోజులో పడి అక్రమ మార్గాల్లో వెళ్తున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకరంగా పెరుగుతోంది.
By Knakam Karthik Published on 17 Feb 2026 12:52 PM IST
ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 16 Feb 2026 9:52 PM IST
Telangana: న్యాయవాది స్వప్న మర్డర్ కేసులో డీజీపీకి HRC నోటీసులు
న్యాయవాది స్వప్న కుమారి హత్య కేసులో పోలీసుల పాత్రపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGSHRC) సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 16 Feb 2026 8:30 PM IST











