You Searched For "TDP"
వచ్చే ఎన్నికల్లో పోటీపై గంటా శ్రీనివాసరావు ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో.. రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 1:52 PM IST
వేమిరెడ్డికి ఆహ్వానం పలుకుతున్న టీడీపీ
రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
By Medi Samrat Published on 21 Feb 2024 6:45 PM IST
AP: ఎన్డీఏలో చేరనున్న టీడీపీ.. చివరి దశలో సీట్ల పంపకాల చర్చలు!
ఆంధ్రప్రదేశ్లో టిడిపి, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు.. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు సీట్ల పంపకాల ఒప్పందాలకు దగ్గరగా ఉన్నాయి.
By అంజి Published on 21 Feb 2024 8:16 AM IST
ఆధారాలతో ఒక్క ఆరోపణ అయినా చేస్తున్నారా.? : సజ్జల
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ ను స్వీకరించడానికి తాము సిద్ధమేనని అంటున్నారు వైసీపీ నాయకులు.
By Medi Samrat Published on 19 Feb 2024 8:30 PM IST
సీఎం జగన్ ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు: నారా లోకేశ్
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాల్లో విమర్శనాస్త్రాలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 1:15 PM IST
'ప్లేస్, టైం చెప్పు.. ఎక్కడికైనా వస్తా'.. ఏపీ పాలనపై సీఎం జగన్కు చంద్రబాబు సవాల్
వైఎస్ఆర్సీపీ పాలనపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బహిరంగ చర్చకు రమ్మన్నారు.
By అంజి Published on 19 Feb 2024 8:56 AM IST
ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. ఇక టీ గ్లాస్
రాప్తాడు వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు
By Medi Samrat Published on 18 Feb 2024 4:46 PM IST
విజయవాడను అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమే : మల్లాది విష్ణు
టీడీపీ విధానాలు శాసనసభలో, నగరపాలిక సంస్థ కౌన్సిల్లో ఓకేలా ఉన్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
By Medi Samrat Published on 17 Feb 2024 2:23 PM IST
ఆంధ్రప్రదేశ్ సీఎం సీటుకు గురిపెట్టిన బీజేపీ.. అయోమయంలో టీడీపీ - జనసేన!
భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై చర్చ మళ్లీ ఊపందుకుంది.
By అంజి Published on 17 Feb 2024 9:52 AM IST
వైసీపీ ముఖ్య నేతలు టచ్లోకి వస్తున్నారు: చంద్రబాబు
ఎన్నికల ముంగిట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చస్త్రశారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీనియర్ లీడర్లతో ఆయన సమావేశం అయ్యారు.
By అంజి Published on 14 Feb 2024 7:45 PM IST
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ డిమాండ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టి రామారావును దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని డిమాండ్ను పునరుద్ఘాటించింది.
By అంజి Published on 13 Feb 2024 9:33 AM IST
ఏపీలో జగన్ పనైపోయింది.. వైసీపీ ఎంపీలే చెప్తున్నారు: లోకేశ్
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్రలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 7:15 PM IST