You Searched For "Supreme court"
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్‌ను జూన్ 1 వరకు మంజూరు చేసింది.
By అంజి Published on 10 May 2024 8:56 AM GMT
హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆసక్తికర కామెంట్స్ చేసింది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 6:36 AM GMT
ఎన్నికల ముందే కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?: సుప్రీంకోర్టు
సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
By Srikanth Gundamalla Published on 30 April 2024 12:52 PM GMT
సుప్రీంకోర్టులో ముస్లిం కోటా కోసం టీడీపీ కొట్లాడింది.. జగన్ అబద్ధాలు చెబుతున్నారు: చంద్రబాబు
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని 'తప్పుడు ప్రచారం' చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.
By అంజి Published on 28 April 2024 2:30 PM GMT
భార్య తెచ్చే కట్నకానుకలపై భర్తకు హక్కు ఉండదు: సుప్రీంకోర్టు
వివాహ కట్నకానుకలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
By Srikanth Gundamalla Published on 26 April 2024 10:38 AM GMT
వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) స్లిప్పుల ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) ఓట్లను 100 శాతం ధృవీకరించాలని కోరుతూ దాఖలైన అన్ని...
By Medi Samrat Published on 26 April 2024 6:41 AM GMT
నేడు ఈవీఎం- వీవీప్యాట్ ఓట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.!
ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ లేదా వీవీప్యాట్‌తో ఈవీఎంలను ఉపయోగించి పోలైన ఓట్లను పూర్తిగా ధృవీకరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు...
By Medi Samrat Published on 26 April 2024 3:02 AM GMT
'మీరేం అమాయకులు కాదు'.. మరోసారి రామ్‌దేవ్ బాబాకి సుప్రీంకోర్టు మందలింపు
ధిక్కార కేసును విచారిస్తున్న సందర్భంగా యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
By అంజి Published on 16 April 2024 1:30 PM GMT
క్షమాపణల్లేవ్.. చర్యలకు పతంజలి యాజమాన్యం రెడీగా ఉండాలన్న సుప్రీంకోర్టు
పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మరోసారి ఆ సంస్థపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 10 April 2024 9:30 AM GMT
ఈడీ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేజ్రీవాల్
లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కాం దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 10 April 2024 5:43 AM GMT
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. ఆప్ నేతకు బెయిల్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు సంజయ్ సింగ్ బెయిల్, అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది
By Medi Samrat Published on 2 April 2024 9:45 AM GMT
Misleading Ads: పతంజలి ఉత్పత్తులపై తప్పుడు ప్రకటనలు.. రామ్‌దేవ్ బాబా క్షమాపణలు
పతంజలి ఔషధ ఉత్పత్తులను తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేసిన కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు బాబా రామ్‌దేవ్ బేషరతుగా క్షమాపణలు...
By అంజి Published on 2 April 2024 6:17 AM GMT