You Searched For "Supreme court"
స్వలింగ సంపర్కుల వివాహాలపై నేడు సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపుపై సుప్రీంకోర్టు ఈరోజు తర్వాత తీర్పును ప్రకటించనుంది.
By అంజి Published on 17 Oct 2023 6:29 AM IST
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 3:15 PM IST
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.
By Medi Samrat Published on 9 Oct 2023 4:46 PM IST
బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా: మంత్రి రోజా
బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారు మంత్రి రోజా.
By Srikanth Gundamalla Published on 8 Oct 2023 3:30 PM IST
ఓటర్లకు ఉచితాలపై సుప్రీం విచారణ, రెండు రాష్ట్రాలకు నోటీసులు
ఓటర్లకు ఉచితాలు పంపిణీ చేస్తున్నారన్న పిల్‌పై సుప్రీంకోర్టు విచారించింది.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 2:30 PM IST
6వ నెంబరు కోర్టులో చంద్రబాబు పిటీషన్‌పై విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు అక్టోబరు 3కి
By Medi Samrat Published on 30 Sept 2023 6:40 PM IST
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు నోటీసులు అందలేదన్న ఉదయనిధి
సనాతన ధర్మ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ సుప్రీంకోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసు అందలేదని ఉదయనిధి స్టాలిన్ అన్నారు
By అంజి Published on 24 Sept 2023 6:35 AM IST
క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 1:41 PM IST
దేశంలో పోలీసుల దర్యాప్తు విధానాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి
దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులు అనుసరిస్తున్న దర్యాప్తు విధానాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 9:19 AM IST
ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 1:32 PM IST
ఓటర్ నమోదుకి ఆధార్ కంపల్సరీ కాదు: ECI
ఓటరు నమోదుకి ఆధార్ కార్డు కంపల్సరీ కాదు అని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 9:15 PM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట
ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 26వ తేదీ వరకు సమన్లు జారీ చేయవద్దని ఈడీ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 3:45 PM IST