You Searched For "SportsNews"
Video : లైవ్ మ్యాచ్‌లో కుప్పకూలిన క్రికెటర్..!
ఈ రోజుల్లో గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు తరచుగా కనిపిస్తున్నాయి.
By Kalasani Durgapraveen Published on 29 Nov 2024 1:00 PM IST
భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ భారత్‌లో పాక్ ఐదుసార్లు పర్యటించింది.. పీసీబీకి మద్దతు ఇవ్వండి.!
వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన సమస్య ఇంకా అలాగే ఉంది. టీం ఇండియాను పాకిస్థాన్‌కు పంపడాన్ని బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
By Kalasani Durgapraveen Published on 29 Nov 2024 12:00 PM IST
రూ. 27 కోట్లకు అమ్ముడైనప్పటికీ.. పంత్ పూర్తి జీతాన్ని పొందలేడు..!
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 వేలంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు.
By Kalasani Durgapraveen Published on 28 Nov 2024 10:43 AM IST
IPL ఆడాలనే అందరి కల నెరవేరదు.. అమ్ముడుపోకున్నా వీళ్లు స్టార్లే..!
ఐపీఎల్లో ఆడాలనేది చాలా మంది ఆటగాళ్ల కల. అందువల్ల IPL వేలంకు ముందు ఆటగాళ్లు వేలం పాటకు తమ పేరును నమోదు చేసుకుంటారు.
By Medi Samrat Published on 26 Nov 2024 2:31 PM IST
తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా భారీ విజయం.. ఆ గడ్డ మీద ఓటమి లేదు.. కానీ
తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించి భారత జట్టు చరిత్ర సృష్టించింది.
By Kalasani Durgapraveen Published on 25 Nov 2024 2:00 PM IST
సెంచరీ బాదిన జైస్వాల్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ కొట్టాడు.
By Kalasani Durgapraveen Published on 24 Nov 2024 10:15 AM IST
హ్యాట్రిక్ సెంచరీలు.. టీ20 లలో దుమ్ము దులుపుతున్న తెలుగోడు
భారత బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ ఉన్నాడు. శనివారం T20 క్రికెట్లో చరిత్రను సృష్టించాడు.
By Kalasani Durgapraveen Published on 23 Nov 2024 2:34 PM IST
23 పరుగుల తేడాతో 'ఫెరారీ కారు' మిస్ చేసుకున్న సెహ్వాగ్ కొడుకు..!
భారత జట్టు మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన కుమారుడు ఆర్యవీర్ 297 పరుగుల ఇన్నింగ్స్‌పై హర్షం వ్యక్తం చేశాడు.
By Medi Samrat Published on 22 Nov 2024 8:12 PM IST
నితీష్ రెడ్డి హాఫ్ సెంచరీ మిస్.. తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే టీమిండియా ఆలౌట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టేస్టు నేటి నుంచి ప్రారంభం అయ్యింది.
By Medi Samrat Published on 22 Nov 2024 1:04 PM IST
ఆ మ్యాచ్ కోసం మెస్సీ భారత్‌కు వస్తున్నాడు..!
లెజెండరీ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీతో సహా అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు వచ్చే ఏడాది అంతర్జాతీయ మ్యాచ్ కోసం భారతదేశానికి రానుందట
By Medi Samrat Published on 20 Nov 2024 8:30 PM IST
ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్ము దులిపిన తెలుగోడు
పురుషుల T20I బ్యాటర్ల లిస్టులో తిలక్ వర్మ దుమ్ముదులిపాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజా ర్యాంకింగ్స్‌లో తిలక్ వర్మ 69 స్థానాలు ఎగబాకి 3వ...
By Medi Samrat Published on 20 Nov 2024 2:49 PM IST
డబ్బు కోసం నేను ఢిల్లీ కేపిటల్స్‌ను వీడలేదు : రిషబ్ పంత్
రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వీడడానికి కారణం డబ్బు కాదంటూ తేల్చి చెప్పాడు.
By Medi Samrat Published on 19 Nov 2024 5:01 PM IST