You Searched For "South Africa"
అక్కడ ఈ రకమైన స్పిన్‌ను చూడలేదు..!
ఆదివారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
By Medi Samrat Published on 16 March 2026 5:21 PM IST
మరో దారుణమైన ఓటమిని మూటగట్టుకున్న న్యూజిలాండ్
టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో భారతజట్టు చేతిలో ఓటమిని ఎదుర్కొన్న న్యూజిలాండ్ జట్టుకు దక్షిణాఫ్రికా తో సిరీస్ లో మరో ఓటమి ఎదురైంది.
By Medi Samrat Published on 15 March 2026 6:05 PM IST
దక్షిణాఫ్రికాలో కాల్పుల మోత.. 9 మంది మృతి
దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. జొహెన్నెస్‌బర్గ్‌కు సమీపంలోని బెకర్స్‌డాల్ టౌన్‌షిప్‌లో గుర్తు తెలియని...
By అంజి Published on 21 Dec 2025 1:30 PM IST
అతడిని హెచ్చరించిన గంభీర్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్ విజయం తర్వాత పలు విషయాలపై స్పందించాడు.
By అంజి Published on 7 Dec 2025 1:30 PM IST
గిల్ కోలుకున్నాడు.. వచ్చేస్తున్నాడు..!
స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు.
By Medi Samrat Published on 6 Dec 2025 8:30 PM IST
'సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం'.. అభిమానులకు పంత్ క్షమాపణలు
దక్షిణాఫ్రికాతో 0-2 తేడాతో సిరీస్ ఓడిపోయిన తర్వాత భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు
By అంజి Published on 27 Nov 2025 4:38 PM IST
గౌహతి టెస్ట్‌లో భారత్ ఓటమి, దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో వైట్‌వాష్
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ ఓటమి పాలైంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 2:05 PM IST
ఉమెన్స్ ODI వరల్డ్ కప్ విజేతగా భారత్.. నెరవేరిన దశాబ్దాల కల
మహిళల ప్రపంచ కప్: ఉమెన్స్ క్రికెట్‌లో భార మహిళల జట్టు సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.
By అంజి Published on 3 Nov 2025 6:32 AM IST
ముంబైలో వర్షం: ఫైనల్ టాస్ వాయిదా పడే అవకాశం ఉందా?
ముంబైలో ఫైనల్‌కు ముందు వర్షం పడింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
By అంజి Published on 2 Nov 2025 2:26 PM IST
రేపే మహిళల వరల్డ్‌కప్ ఫైనల్.. భారత్, దక్షిణాఫ్రికా బలాలు, బలహీనతలు ఇవే
2025 మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి.
By అంజి Published on 1 Nov 2025 1:09 PM IST
మొదటి గే ఇమామ్‌ను కాల్చిచంపిన దుండగులు
స్వలింగ సంపర్కుడిగా బహిరంగంగా ప్రకటించుకున్న మొదటి ఇమామ్ ముహ్సిన్ హెండ్రిక్స్ ను కాల్చి చంపారు
By Medi Samrat Published on 16 Feb 2025 3:22 PM IST
అమ్మాయిలు అదరగొట్టారు.. ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్
ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిలు వండర్ క్రియేట్ చేశారు. అండర్-19 టీ 20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా టీమ్ ఇండియా నిలిచింది.
By Knakam Karthik Published on 2 Feb 2025 3:27 PM IST











