You Searched For "Sharad Pawar"
అజిత్, శరద్ పవార్ మళ్లీ ఒక్కటవుతారా.? కుటుంబం నుంచే సంకేతాలు..!
మహారాష్ట్ర రాజకీయాల్లో 'పవార్ ఫ్యామిలీ' ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 9:46 AM IST
నాలుగు సార్లు ఉప ముఖ్యమంత్రిని చేశా.. ఏం అన్యాయం జరిగింది.?
సీనియర్ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ ఈరోజు బారామతిలోని మాలెగావ్‌లో ఓటు వేశారు.
By Medi Samrat Published on 20 Nov 2024 2:00 PM IST
'మీ కాళ్లపై నిలబడటం నేర్చుకోండి' అజిత్ పవార్ గ్రూపుకు 'సుప్రీం' మొట్టికాయలు
'గడియారం' ఎన్నికల గుర్తు విషయంలో శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో ఈరోజు మరోసారి విచారణ జరిగింది.
By Medi Samrat Published on 13 Nov 2024 4:43 PM IST
14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశా.. ఇక చేయను.. శరద్ పవార్ సంచలన ప్రకటన
మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పెద్ద వార్త బయటకు వస్తోంది. ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ ఇప్పట్లో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని స్పష్టం చేశారు
By Medi Samrat Published on 5 Nov 2024 2:22 PM IST
ఏపీని పట్టించుకోని బీజేపీకి రాష్ట్ర పార్టీలెందుకు మద్దతిస్తున్నాయి: షర్మిల
ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోరాటానికి సిద్ధం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 2 Feb 2024 12:16 PM IST
'రాముడు మాంసాహారి'.. ఎన్‌సీపీ నేత వ్యాఖ్యలపై దుమారం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు జితేంద్ర అవద్ బుధవారం రాముడు 'మాంసాహారి' అంటూ చేసిన వ్యాఖ్యలతో వివాదం రేగింది.
By అంజి Published on 4 Jan 2024 1:46 PM IST
రామ మందిరం ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందలేదు : శరద్ పవార్
వచ్చే నెలలో జరిగే అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ బుధవారం అన్నారు.
By అంజి Published on 28 Dec 2023 11:00 AM IST
క్లారిటీ ఇచ్చేసిన శరద్ పవార్
బాబాయ్ శరద్ పవార్‌తో తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రహస్యంగా భేటీ అయ్యారు
By Medi Samrat Published on 14 Aug 2023 8:15 PM IST
ఒకే వేదికపై కనపడనున్న ప్రధాని మోదీ, శరద్ పవార్, అజిత్ పవార్.. టైం కూడా ఫిక్సయింది..!
PM Modi Sharad Pawar And Ajit Pawar May Share Stage On August One In Pune. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.
By Medi Samrat Published on 11 July 2023 3:05 PM IST
నన్ను రిటైర్ అవ్వమని అడగడానికి అజిత్ ఎవరు.? : శరద్ పవార్
Sharad Pawar quotes Vajpayee to counter 'ageist' Ajit. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈరోజు పార్టీపై తిరుగుబాటు చేసినందుకు మేనల్లుడు అజిత్ పవార్‌పై...
By Medi Samrat Published on 8 July 2023 4:10 PM IST
మూడు నెలల్లో గేమ్ మొత్తం మారుస్తాను.. వెళ్లిన ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారు
Sharad Pawar on nephew Ajit's rebellion. ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరుగుబాటు నేపథ్యంలో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ మీడియా సమావేశం నిర్వహించారు
By Medi Samrat Published on 3 July 2023 4:41 PM IST
శరద్ పవార్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
Man held from Pune for issuing death threat to Nationalist Congress Party chief Sharad Pawar. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కు ఇటీవల...
By Medi Samrat Published on 12 Jun 2023 2:45 PM IST